Friday, August 12, 2011

నాలో నేనై నాలోనే విశ్వమై విశ్వానికి

నాలో నేనై నాలోనే విశ్వమై విశ్వానికి బహు దూరమై శూన్యమవుతున్నా
నా మేధస్సులో భావాలే విశ్వమై విశ్వ యోగ తత్వాలతో దూరమవుతున్నా
మేధస్సులో విశ్వాంతర అన్వేషణనై విశ్వాన్నే ఆలోచిస్తూ ప్రయాణిస్తున్నా
నేనే కాలమై కాలంతో విశ్వమై విశ్వంగా ఎక్కడికో శూన్యమై సాగిపోతున్నా

No comments:

Post a Comment