మనస్సే భవిష్య వాణిగా మేధస్సులో ఇంద్రియ భావాలను గ్రహిస్తూ ఆలోచింపజేస్తున్నది
విచక్షణకు తంత్రంగా గుణాలకు అనుగుణంగా మేధస్సులో ఆలోచనలను సాగిస్తున్నది
జీవానికి మహా మంత్రంగా దేహాన్ని ఆలోచనలతో ఏకీభవిస్తూ శరీరాన్ని చలింపజేస్తున్నది
మేధస్సులో కలిగే ఆలోచనలతో మనస్సే వివిధ కార్యాలను చేయిస్తూ జీవింపజేస్తున్నది
No comments:
Post a Comment