Wednesday, August 24, 2011

విశ్వ తంత్రమో యోగ మంత్రమో

విశ్వ తంత్రమో యోగ మంత్రమో మేధస్సులో మాయా మర్మమే
వేద తంత్రమో మనస్సు మంత్రమో దేహంలో మాయా మర్మమే
ఆత్మ తంత్రమో జీవ మంత్రమో మేధస్సులలో మహా యంత్రమే
భావ తంత్రమో ధ్యాన మంత్రమో దేహాలలో మహా తత్వ యంత్రమే

No comments:

Post a Comment