Wednesday, August 31, 2011

నా కన్నా గొప్పగా విశ్వ ప్రణాళికను

నా కన్నా గొప్పగా విశ్వ ప్రణాళికను ఎవరైనా ఆలోచించారా
సూక్ష్మ క్రమ కార్య కారణ సిద్ధాంతాలను ఎవరైనా కనుగొన్నారా
మూల కారణ సిద్ధాంతాలను అనంత భావాలతో పరిశీలించారా
విశ్వమున ప్రతి సమస్యకు పరిష్కారాన్ని నాలా కనుగొన్నారా
నా మేధస్సున స్వర్గాపర విశ్వ ప్రపంచ ప్రణాళిక దాగి ఉన్నది
మరో స్వర్గాపర ప్రపంచాన్ని నిర్మించేందుకే నాలో విశ్వ ప్రణాళిక

No comments:

Post a Comment