Wednesday, August 31, 2011

భూపతినంద యోగ భూపతేశ్వరా!

భూపతినంద యోగ భూపతేశ్వరా!
భూగోళానికే అధిపతివై జీవిస్తున్నావా
జగతికే విశ్వ విధాత భూపతివి నీవు
బ్రంహాండానికే పంచభూతమై ఉన్నావు

No comments:

Post a Comment