నీది సువర్ణ మరణమే సుగంధ శరీరమే మల్లెల వానలో మెరిసే దేహమే నీది
మనస్సులో మధురము మేధస్సులో నక్షత్ర ప్రకాశ తేజము మౌనం నీ మర్మము
నేత్రములలో సూర్య చంద్రులు భ్రుకుటిపై విశ్వ రూపములు పాద పద్మములు
నీ భావములు అమర యోగములు ఆత్మ తత్వ పరిశుద్ధ పరిపూర్ణ విచక్షణములు
No comments:
Post a Comment