నక్షత్రమై జీవిస్తున్నా విశ్వ మేధస్సులో మహా జీవిగా ప్రకాశించేందుకే
సూర్య తేజస్సునై ఆలోచిస్తున్నా విశ్వ విజ్ఞానిగా కాలంతో సాగేందుకే
దైవ భావాలతో సాగిపోతున్నా విశ్వముననే నిత్యం నిలిచిపోయేందుకే
కాంతి కిరణమై కాంక్షిస్తున్నా విశ్వమున వెలుగుతో జీవించేందుకే
No comments:
Post a Comment