నీలోన నీవే ఆత్మ జ్యోతిని వెలిగించు
నీలోన నీవే ఆత్మ జ్ఞానాన్ని సంబోధించు
నీలోన నీవే ఆత్మ బంధాన్ని నడిపించు
నీలోన నీవే ఆత్మ తత్వాన్ని అధిరోహించు || నీలోన ||
యుగ యుగాలుగా వెలుగునిచ్చే ప్రజ్వల కాంతిని సంఘటించు
తర తరాలుగా విజ్ఞానాన్నిచ్చే మహోదయ మతిని సంగతించు
ఇహపర లోక ఆత్మ జ్ఞానాన్ని విశ్వమంతా వేదవిద్యగా పరిగణించు
మహాపర లోక ఆత్మ జ్యోతిని జగమంతా దైవకాంతిగా పరిమాణించు || నీలోన ||
జీవ భావ బంధాల స్వభావాలతో సమతుల్యతను పరిశోధించు
జ్ఞాన వేద భావాల బంధాలతో సమయత్వమును పరిశీలించు
పరమాత్మము పరమార్థమేనని మనకై అనువదించు
ప్రకృతి పర్యావరణమేనని సహ జీవులకై ఆరాధించు || నీలోన ||

No comments:
Post a Comment