అద్భుతం అడుగుతున్నదా ఆనందం కలుగుతున్నదా
ఆశ్చర్యం అడుగుతున్నదా అనుభవం కలుగుతున్నదా
ఆలోచనం అడుగుతున్నదా అనుక్షణం కలుగుతున్నదా
ఆచరణం అడుగుతున్నదా అనుబంధం కలుగుతున్నదా
జీవితం అందరిని అడుగుతున్నదా జీవనం అందరికి కలుగుతున్నదా || అద్భుతం ||
ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం - "Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).