Thursday, March 31, 2022

ఏనాటి ఆకృతివో ప్రకృతి యైనను విశ్వతి భావనతో ఒదుగుతూ ఎదుగుతున్నది

ఏనాటి ఆకృతివో ప్రకృతి యైనను విశ్వతి భావనతో ఒదుగుతూ ఎదుగుతున్నది 
ఏనాటి జాగృతివో సుమతి యైనను జగతి తత్త్వనతో ఒదుగుతూ ఎదుగుతున్నది 

ఏమున్నది అవతారములో మానవ రూపముగా మహా స్వరూపమై విశ్వసిస్తున్నది

ఏమున్నది అవతారములో మానవ రూపముగా మహా స్వరూపమై విశ్వసిస్తున్నది 
ఏమున్నది ప్రతిరూపములో మానవ రూపముగా మహా స్వభావమై వికాసిస్తున్నది 

ఏ రూపమైన ఏమున్నది మానవ రూపములో మహానీయత్వమైన ఆత్మ సిద్ధాంత పదార్థమేగా 
ఏ రూపమైన ఏమున్నది మానవ రూపములో మహాశయత్వమైన ధాత్మ శాస్త్రీయ ప్రజ్ఞానమేగా 

స్వయంభువమై కలిగిన భావన ఎంతటి పరమాత్మమో

స్వయంభువమై కలిగిన భావన ఎంతటి పరమాత్మమో 
స్వయంకృతమై ఎదిగిన తత్త్వన ఎంతటి పరధాత్మమో 

శ్రమించడం సమయానికి సమతుల్యమైన సమయోచితమే

శ్రమించడం సమయానికి సమతుల్యమైన సమయోచితమే 
విహరించడం విజయానికి విద్యాచణమైన వినిమయతనమే 

Sunday, March 20, 2022

చిరకాలం చిరంజీవిగా

చిరకాలం చిరంజీవిగా 
చిరస్మరణం చిరంజీవిగా

చిదాభాసం చిరంజీవిగా
చిదాత్మానం చిరంజీవిగా

చిరంతనం చిరంజీవిగా
చిరంజనం చిరంజీవిగా

చిరస్వభావం చిరంజీవిగా
చిరస్వధ్యానం చిరంజీవిగా

చిరస్వరూపం చిరంజీవిగా
చిరస్వభూతం చిరంజీవిగా

చిరస్వకాంతం చిరంజీవిగా
చిరస్వశాంతం చిరంజీవిగా

జయించవోయ్ జయించవోయ్ సమయమా జయించవోయ్

జయించవోయ్ జయించవోయ్ సమయమా జయించవోయ్
జయించవోయ్ జయించవోయ్ సమయమా జయించవోయ్

జయించవోయ్ జయించవోయ్ సమయమే సమస్తం జయించవోయ్
జయించవోయ్ జయించవోయ్ సమస్తం సమయమే జయించవోయ్

సంయుక్తం జయించవోయ్ సమయమే సన్మార్గం జయించవోయ్
సంభూతం జయించవోయ్ సమయమే సద్భావం జయించవోయ్

సంపూర్ణం జయించవోయ్ సమయమే సంకల్పం జయించవోయ్
సందర్శం జయించవోయ్ సమయమే సందర్భం జయించవోయ్

సంకీర్ణం జయించవోయ్ సమయమే సంపన్నం జయించవోయ్
సంస్కారం జయించవోయ్ సమయమే సంతోషం జయించవోయ్

సుదీర్ఘం జయించవోయ్ సమయమే సఖిత్వం జయించవోయ్
సదృశ్యం జయించవోయ్ సమయమే సమైక్యం జయించవోయ్

సంబరం జయించవోయ్ సమయమే సకాలం జయించవోయ్
సందీప్తం జయించవోయ్ సమయమే సుభిక్షం జయించవోయ్

స్వరాజ్యం జయించవోయ్ సమయమే స్వభావం జయించవోయ్
స్వతంత్రం జయించవోయ్ సమయమే స్వధర్మం జయించవోయ్

శంకరా శివ శంకరా

శంకరా శివ శంకరా 
ఈశ్వరా పరమేశ్వరా 

శేఖరా చంద్ర శేఖరా 
భాస్కరా భావ పుష్కరా 

అణువణువునా ఉన్నావురా పరమాణువునా ఉన్నావురా 
తనువణువునా ఉన్నావురా మనువణువునా ఉన్నావురా 

అంతమై ఉన్నావురా ఆద్యంతమై ఉన్నావురా 
ఆస్కారమై ఉన్నావురా అత్యంతమై ఉన్నావురా 

అదృశ్యమై ఉన్నావురా అదూరమై ఉన్నావురా 
ఆదర్శమై ఉన్నావురా ఆధిక్యమై ఉన్నావురా   || శంకరా || 

బ్రంహాండాన్ని సృష్టించావురా బ్రంహోత్సవాన్ని అందించావురా 
అంతరిక్షాన్ని అందించావురా అంతర్భావత్వాన్ని సందర్శించావురా 

మహోత్సవాన్ని చూపించావురా సమన్వయాన్ని కలిగించావురా 
మహోదయాన్ని వెలిగించావురా మృదంగాన్ని వినిపించావురా 

స్వయంభువమై సంకల్పించావురా స్వయంకృతమై సత్కరించావురా 
సంభూతమై సమిష్టించావురా సమాకృష్యమాణమై సంపూర్ణించావురా    || శంకరా || 

విభూషణమై పరిగణించావురా విజ్ఞాణ్యతమై విశ్వసించావురా 
విశుద్ధతమై పరిశోధించావురా విశ్వామిత్రమై విన్నవించావురా 

విభాసితమై వినియోగించావురా విరాజితమై వికసించావురా 
విధాతృత్వమై అవతరించావురా విధానతమై ప్రభవించావురా 

అపూర్వమై ఆవరించావురా అఖండనమై ఆశ్రయించావురా 
అధ్యాయమై అభ్యసించావురా అద్వితీయమై ఆఙ్ఞాపించావురా   || శంకరా || 

Saturday, March 19, 2022

భావమే తెలియదా భావోదయా

భావమే తెలియదా భావోదయా 
తత్త్వమే తెలియదా తత్త్వోదయా 

వేదమే తెలియదా వేదోదయా 
జ్ఞానమే తెలియదా జ్ఞానోదయా 

ఉదయించు మేధస్సులో జీవ శ్వాస కలిగించే భాష బహు విధ ప్రజ్ఞానమేగా మహోదయా  || భావమే || 

నాలోని ప్రకృతిని మీరు చూడలేరుగా

నాలోని ప్రకృతిని మీరు చూడలేరుగా 
నాలోని ఆకృతిని మీరు చూపలేరుగా 

నాలోని భావాలను మీరు తెలుసుకోలేరుగా 
నాలోని తత్త్వాలను మీరు తెలుపుకోలేరుగా 

నాలోని జ్ఞానాన్ని మీరు పరిశోధించలేరుగా 
నాలోని వేదాన్ని మీరు పరిశీలించలేరుగా 

నాలో ఏమున్నదో ఏవేవి ఉన్నాయో విశ్వానికే ఎరుక 
నాలో ఏమున్నదో ఏవేవి ఉన్నాయో మర్మానికే మణిక   || నాలోని || 

సమయమా సహించవోయ్

సమయమా సహించవోయ్ 
సమస్తమా శాంతించవోయ్ 

సహనమా సాధించవోయ్ 
సమానమా శాస్త్రించవోయ్ 

సాహసమా సాగించవోయ్ 
సమూహమా శోధించవోయ్ 

సంపూర్ణమా శాసించవోయ్ 
సంబంధమా సంధించవోయ్ 

మరణమే రాదని తలచిన భావన మరణ తత్త్వాన్ని నిలుపునా

మరణమే రాదని తలచిన భావన మరణ తత్త్వాన్ని నిలుపునా 
మరణమే లేదని తెలియని భావన మరణ తత్త్వాన్ని అణచునా 

మరణమే ఉందని తెలిసిన భావన మరణ తత్త్వాన్ని మరచునా 
మరణమే వద్దని తెలిపిన భావన మరణ తత్త్వాన్ని జయించునా (/ విరుచునా)

భావ బంధాల తత్త్వ స్కంధాల జీవితం జనన మరణాలతో విస్మరించునా 
రూప భావాల జీవ తత్త్వాల సమయం జనన మరణాలతో విరమించునా      || మరణమే ||  

ప్రతి జీవి మేధస్సులో భావన లేదా

ప్రతి జీవి మేధస్సులో భావన లేదా 
ప్రతి జీవి దేహస్సులో తత్త్వన లేదా 

ప్రతి జీవి శిరస్సులో వాంఛన లేదా 
ప్రతి జీవి తరస్సులో స్పందన లేదా 

ప్రతి జీవి మనస్సులో వేదన లేదా 
ప్రతి జీవి వయస్సులో మోహన లేదా 

జీవించు కాలంలో భావ తత్త్వాలను వర్ణించుట ఎవరికి ఎలా సంభాషించునో సమయ సందర్భమే తెలుపునే  || ప్రతి జీవి || 

ఆకృతివో ప్రకృతివో

ఆకృతివో ప్రకృతివో 
విశ్వతికే జాగృతివో మహా ధైర్యతివో 

సాహితివో సౌఖ్యతివో 
జగతికే సమ్మతివో మహా సమితివో 

రూపతివో జీవతివో 
లోకతికే జయంతివో మహా త్రయంతివో 

శాంతతివో శౌర్యతివో 
భూమితివో జ్యామితివో మహా గణతివో 

పలికినా పలుకవే ఓ విశ్వమా

పలికినా పలుకవే ఓ విశ్వమా 
తలచినా తలచవే ఓ లోకమా 

స్మరించినా స్పందించవే ఓ సమయమా 
తపించినా తీర్మానించవే ఓ తరుణయమా 

నేనెవరినో ఎవరికి తెలుపవా ఓ మహా విశ్వమా 
నేనెవరినో ఎవరికి పలుకవా ఓ మహా లోకమా    || పలికినా || 

విషయం తెలుసుకో విచారం వదులుకో

విషయం తెలుసుకో విచారం వదులుకో 
వివరణతో కారణం తెలుపుకో విజయంతో కర్తవ్యం వహించుకో 

ప్రభావం తలుచుకో ప్రమేయం మలుచుకో 
ప్రకాశంతో ప్రమాణం మార్చుకో ప్రతేజంతో ప్రయాణం తీర్చుకో 

సమయం పెంచుకో సమతం పంచుకో 
స్వభావంతో స్వార్థం సహించుకో స్వధ్యానంతో స్కంధం స్థింరించుకో 

ఏదైనా ఏమైనా ఎక్కడైనా ఎప్పుడైనా వినయంతో విజ్ఞానంతో విజయం విశుద్ధం 
ఎవరైనా ఎంతటివారైనా ఎలాగైనా ఎంతైనా వివరంతో విధానంతో విచక్షణం విరాజితం  || విషయం ||