ప్రకృతి కన్నా గొప్ప వాడివైతే జీవించవా మహా విజ్ఞానివిగా
విశ్వతి కన్నా గొప్ప వాడివైతే జన్మించవా మహా ప్రజ్ఞానివిగా
జగతి కన్నా గొప్ప వాడివైతే ఉదయించవా మహా మేధావిగా
ఆకృతి కన్నా గొప్ప వాడివైతే ఉద్భవించవా మహా మహర్షిగా
ప్రణతి కన్నా గొప్ప వాడివైతే అతిశయించవా చిరంజీవిగా
సుమతి కన్నా గొప్ప వాడివైతే అధిరోహించవా అపరంజీవిగా
No comments:
Post a Comment