విశ్వాన్ని మరిచే భావన నాలో లేదు
జగాన్ని విడిచే తత్త్వన నాలో లేదు
రూపాన్ని స్మరించే వేదన నాలో లేదు
జీవాన్ని శ్వాసించే కార్యన నాలో లేదు
వేదాన్ని శాసించే మన్నన నాలో లేదు
జ్ఞానాన్ని ధ్యాసించే తపన నాలో లేదు
నిరంతరం వహించే వందన అనంతరం సహించే బంధన నాలో లేదు
సమాంతరం సాధించే కుందన జనాంతరం వీక్షించే చందన నాలో లేదు || విశ్వాన్ని ||
No comments:
Post a Comment