శివుడే శరీరం శివుడే శిథిలం
శివుడే శిఖరం శివుడే శరణం
శివుడే మరణం శివుడే మందిరం
శివుడే మోహనం శివుడే మృదంగం
శివుడే కర్తవ్యం శివుడే కారణం
శివుడే కమలం శివుడే కర్పూరం
శివుడే ప్రయాణం శివుడే ప్రమాదం
శివుడే ప్రభాతం శివుడే ప్రమేయం
శివుడే జననం శివుడే జపనం
శివుడే జీవనం శివుడే జీవితం
శివుడే ఆధారం శివుడే ఆద్యంతం
శివుడే ఆనందం శివుడే అనంతం
శివుడే అఖిలం శివుడే అమరం
శివుడే అత్యంతం శివుడే అమృతం
No comments:
Post a Comment