విశ్వ గీతం జీవ గీతం
భావ గీతం తత్త్వ గీతం
వేద గీతం నాద గీతం
జ్ఞాన గీతం ఆజ్ఞ గీతం
సూర్య గీతం చంద్ర గీతం
పుష్ప గీతం పూర్వ గీతం
శ్వాస గీతం ధ్యాస గీతం
ప్రజా గీతం స్వరా గీతం
శాంతి గీతం క్రాంతి గీతం
కాంతి గీతం భ్రాంతి గీతం
రాజ్య గీతం విద్య గీతం
భవ్య గీతం సవ్య గీతం
శృతి గీతం కృతి గీతం
ధృతి గీతం మృతి గీతం
జన గీతం జప గీతం
జల గీతం జయ గీతం
No comments:
Post a Comment