అతని మేధస్సులోనే విజ్ఞానం
అతని దేహస్సులోనే విజ్ఞాతం
అతని మనస్సులోనే మర్మజ్ఞం
అతని వయస్సులోనే మనోజ్ఞం
అతని కార్యాలోచనతోనే విశ్వతికి విస్తృత వైభోగం
అతని కార్యాచరణతోనే జగతికి విశుద్ధ వైవిద్యం
అతని కార్యాదరణతోనే జన్మతికి విధేయ విద్యార్థం
అతని కార్యాకారణతోనే మర్మతికి వినయ విద్యాస్థానం
అతను ఎవరో తెలియాలంటే అతని పేరే చిరంజీవశ్రేయం
ఆతను ఎవరో తెలియాలంటే అతని పేరే చిరస్మరణీయం || అతని ||
No comments:
Post a Comment