విశ్వతితో జీవించే భావన మేధస్సులోనే మహోదయమై ఉదయిస్తున్నది
జగతితో సేవించే తత్త్వన దేహస్సులోనే మహోన్నతమై ఉద్భవిస్తున్నది
ప్రకృతితో ధ్యానించే సత్వన మనస్సులోనే మాధుర్యమై సమాంతరం పరిభ్రమిస్తున్నది
ఆకృతితో శ్వాసించే మోహన వయస్సులోనే మాణిక్యమై సర్వాంతరం పర్యావర్తిస్తున్నది
శ్రీమతితో పుష్పించే కల్పన తేజస్సులోనే సమతుల్యమై విశ్వాంతరం పరిశోధిస్తున్నది
సంతతితో హర్షించే యోచన శిరస్సులోనే సమదృశ్యమై జన్మాంతరం పరస్పరిస్తున్నది
No comments:
Post a Comment