సుఖించినప్పుడే సహించెదను శ్రమించినప్పుడే కృషించెదను
సాహసించినప్పుడే సమీపించెదను సందర్శించినప్పుడే స్వీకరించెదను
వీక్షించినప్పుడే విరమించెదను విహరించినప్పుడే వికసించెదను
విస్తరించినప్పుడే విశ్వసించెదను విన్యాసించినప్పుడే విస్మరించెదను
ప్రభోదించినప్పుడే ప్రయాణించెదను పరీక్షించినప్పుడే ప్రసరించెదను
పరిశోధించినప్పుడే పరిభ్రమించెదను ప్రభవించినప్పుడే ప్రకాశించెదను
తిలకించినప్పుడే తీర్మానించెదను తారసించినప్పుడే తటస్థించెదను
తన్మయించినప్పుడే తపస్వించెదను తులకించినప్పుడే తలపించెదను
No comments:
Post a Comment