Wednesday, April 30, 2025

అజ్ఞానము మేధస్సులోని ఆలోచనలతోనే కాదు శరీర భావాల తత్వముల జ్ఞానేంద్రియాలతో కూడా కలుగును

అజ్ఞానము మేధస్సులోని ఆలోచనలతోనే కాదు శరీర భావాల తత్వముల జ్ఞానేంద్రియాలతో కూడా కలుగును  

ఎవరి మేధస్సులో సంపూర్ణమైన విజ్ఞానం ఉండదు అలాగే సంపూర్ణంగా అజ్ఞానం తొలగదు 

కాలంతో సాగే జీవితంలో ఎన్నో కొత్త పాత అజ్ఞాన విజ్ఞాన భావాలు వాటి తత్వాలు కలుగుతూనే ఉంటాయి 

ఎటువంటి భావాల తత్వములు కలిగినా జ్ఞానేంద్రియముల విచక్షణతో విజ్ఞాన ఎరుకతో నిరంతరం సాగుతూ జీవితాన్ని సాగించాలి 



-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, April 23, 2025

ఆలయాన్ని దర్శించిన పరిశుద్ధమైన భక్తున్ని చూసి భగవంతుడు ఇలా తలిచాడు

ఆలయాన్ని దర్శించిన పరిశుద్ధమైన భక్తున్ని చూసి భగవంతుడు [మహాత్ముడు] ఇలా తలిచాడు 

శిల్పమై నేను మహాత్ముని రూపంలో నిశ్చలమై ఎంతో కాలంగా ఎన్నో యుగాలుగా ఆలయ గర్భంలోనే ఒదిగివున్నాను 
 
నాలో ఎటువంటి కదలికలు లేక భావ తత్వములు కూడా కలగని విధంగా అనంత భక్తులకు అవతార విగ్రహ స్వరూపమై దర్శనమిస్తూ అర్చకుల మంత్రములను మేధస్సులోని పై పై పొరలలో గమనిస్తూ సుధీర్ఘంగా నిలిచిపోయాను 

నేను జీవించుటలో సృష్టించుకున్న విశ్వ నిర్మాణములను ప్రయాణించిన ప్రదేశాలను దర్శించలేక పోతున్నాను 
నాతో జీవించిన వారి జీవుల బంధాలను చూడలేకపోతున్నాను పలకరించలేకపోతున్నాను 

విశ్వ బ్రంహాండంలో ఉన్న అన్నింటిని సరిచేయుటకు పరిశుద్ధంగా పవిత్రంగా మార్చుటకు జీవుల బంధాలను ఆరోగ్యాంగా ఉంచుటకు విగ్రహ రూపమైన నాకు అవకాశం లేకున్నది 

ప్రకృతిని అభివృద్ధి చేయుటకు మహోన్నతమైన కార్యాలతో పరిశుద్ధమైన వాతావరణాన్ని పర్యావరణాన్ని పత్రహరితాన్ని ప్రతి జీవికి అందేలా చూసుకోవాలి 

** నా కోసం ఒక్క రోజు నీవు నాలా విగ్రహ రూపంలో నిమగ్నమై నా స్వరూపంతోనే ఉండగలవా అని మహాత్ముడు పరిశుద్ధమైన భక్తునికి ఒక భావన కలిగించాడు 

పరిశుద్ధమైన భక్తులకు అంతమైన భావ తత్వాల విజ్ఞాన అవగాహన విచక్షణ ఉండడంతో ఓ మహా భక్తుడు మహాత్ముని భావాన్ని గమనించాడు తత్వాన్ని అవగాహన చేసుకున్నాడు 

** భక్తుడు కూడా ఇలా భావించుకున్నాడు - సరే మహాత్మా! నేను నీలాగే ఒక రోజు సమయం నీ రూపాన్ని ధరించి ధన్యుడినై నీ జ్ఞాపకాల భావ తత్వాలతో జీవిస్తాను 

** ఎవరు లేని సమయాన మహా మూహూర్తంలో బ్రంహ కాల సమయాన మహాత్ముని భక్తుని ఆత్మ బంధాలు దైవ తత్వంతో కలిసిపోయి పరమాత్మ భావ తత్వాలతో ఇరువురి ఆత్మలు మారిపోయి మహాత్ముడు భక్తుని రూపం అలాగే భక్తుడు మహాత్ముని రూపం ధరించారు  

ఆ సమయం నుండి ఇద్దరికీ ఇతర విధాలుగా కాల సమయం సాగిపోతున్నది ఎవరన్నది జ్ఞాపకానికి తెలియకున్నది 

భక్తుడు మహాత్ముని స్వరూపంతో నిశ్చలమై పర ధ్యాసతో దైవ ధ్యానంలో లీనమై దర్శనమిస్తున్నాడు 
మహాత్ముడు భక్తుని స్వరూపంతో ఆలయ దర్శనంతో సాగుతూ భక్తుని ఇంటి (గృహం) వైపు ప్రయాణాన్ని సాగించాడు 


-- వివరణ ఇంకా ఉంది!

మానవుడు విచక్షణ విజ్ఞానంతోనే వస్త్రాధరుడుగా అవతరిస్తున్నాడు అలాగే సాగుతున్నాడు

మానవుడు విచక్షణ విజ్ఞానంతోనే వస్త్రాధరుడుగా అవతరిస్తున్నాడు అలాగే సాగుతున్నాడు 

వస్త్రాధరణతోనే మానవ విజ్ఞానం ఎదుగుతూ ఎన్నో విధాలా అన్ని రంగాలలో పరిశోధనలను సాగిస్తూ ఎన్నో అద్భుతాలను ఎన్నో రకాలుగా అన్ని వైపులా సృష్టిస్తున్నాడు 
 

-- వివరణ ఇంకా ఉంది! 

పరిశుద్ధంగా శ్రమించే వారికి ప్రతిఫలం ప్రపంచత్వంతో కన్నా పరమాత్మత్వంతో అందించాలి

పరిశుద్ధంగా శ్రమించే వారికి ప్రతిఫలం ప్రపంచత్వంతో కన్నా పరమాత్మత్వంతో అందించాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

పరమాత్ముని దేహంలోని సర్వ జీవులు జీవిస్తున్నాయి

పరమాత్ముని దేహంలోని సర్వ జీవులు జీవిస్తున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

సర్వ కార్యములు జీవుల మేధస్సుల నుండే విశ్వమంతా సాగుతున్నాయి

సర్వ కార్యములు జీవుల మేధస్సుల నుండే విశ్వమంతా సాగుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

Sunday, April 20, 2025

నీకు తెలిపే విషయాలు ఇంకెవరికి ఎన్నడూ తెలుపకుండా ఉండగలిగితే

నీకు తెలిపే విషయాలు ఇంకెవరికి ఎన్నడూ తెలుపకుండా ఉండగలిగితే నీకు ఎన్నో విషయాలు రహస్యాలు తెలుస్తాయి 

ఒకరు తెలిపే విషయ విజ్ఞానమైనా రహస్య శాస్త్రమైనా అనుభవ పూర్వకంగా గ్రహించి దానిని సమాజానికి ప్రజ్ఞాన రూపంలో అందించాలి అందరికి ఉపయోగపడేలా సూచించాలి తరతరాలుగా ఆచరించేలా బోధించాలి అన్ని విధాలా సంభాషించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

భక్తిలో ఎవరికి ఎప్పుడు ఎలా ఎటువంటి విజ్ఞానం కలుగుతుందో

భక్తిలో ఎవరికి ఎప్పుడు ఎలా ఎటువంటి విజ్ఞానం కలుగుతుందో గాని పరిశుద్ధత పవిత్రత పరిపూర్ణత సత్ప్రవర్తన భావ తత్వాలు మాత్రం సుగుణమైన ఆలోచనలను కలిగిస్తుంది మేధాశక్తిని పెంచుతుంది విచక్షణ విధానం ఏకాగ్రతతో సాగుతుంది 

-- వివరణ ఇంకా ఉంది!  

Saturday, April 19, 2025

జ్ఞాపకాలలోనే అద్భుతాలు ఆశ్చర్యాలు విజ్ఞాన విచక్షణ సాధన కార్యాలు సాగిపోతాయి

జ్ఞాపకాలలోనే అద్భుతాలు ఆశ్చర్యాలు విజ్ఞాన విచక్షణ సాధన కార్యాలు సాగిపోతాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

శిల్పం యొక్క భావ తత్వాలు నిశ్చలమైనా శిల్పంలో దాగిన స్వరూపంలో పరిశుద్ధమైన పవిత్రమైన పరిపూర్ణమైన సుగుణ సౌందర్య లక్షణాలు అనంతమైన విశ్వ జగతికి ప్రతిరూపమై జీవన విధానానికి తరతరాలుగా నిదర్శనమౌతాయి

శిల్పం యొక్క భావ తత్వాలు నిశ్చలమైనా శిల్పంలో దాగిన స్వరూపంలో పరిశుద్ధమైన పవిత్రమైన పరిపూర్ణమైన సుగుణ సౌందర్య లక్షణాలు అనంతమైన విశ్వ జగతికి ప్రతిరూపమై జీవన విధానానికి తరతరాలుగా నిదర్శనమౌతాయి 
  

-- వివరణ ఇంకా ఉంది!

శ్రమించే శరీరానికి సహించే సహనం అపారమైన ఆరోగ్యం ఉండాలి

శ్రమించే శరీరానికి సహించే సహనం అపారమైన ఆరోగ్యం ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

సూర్యుడు ఆకాశమంతా దివ్య స్వరూపమై ఉదయిస్తున్నా మేధస్సులో విచక్షణకు మెళకువ కలగటలేదా మానవా!

సూర్యుడు ఆకాశమంతా దివ్య స్వరూపమై  ఉదయిస్తున్నా మేధస్సులో విచక్షణకు మెళకువ కలగటలేదా మానవా!

విశ్వమంతా జీవరాసులన్నీ భావ తత్వాలతోనే సూర్యోదయానికి మునుపే మేలుకుంటూ దినచర్య కార్యాలను ఉత్తేజవంతంతో ప్రారంభిస్తాయి 

మానవులకు ఆలోచన గమనం విజ్ఞానం ఉన్నా మెలకువలో ఆలస్యం ఉత్తేజంతో ఆలస్యం కార్యారంభంలో ఆలస్యమౌతున్నది 

మానవ మేధస్సులో విజ్ఞానవంతమైన విచక్షణ ఉత్తేజవంతమైన ఆలోచనల ఆచరణ ఉంటేనే కార్యాలు క్రమక్రమంగా  సత్ఫలితాలిస్తాయి 

మానవుడు ప్రకృతిని అవగాహన చేసుకుంటూ ఆలోచనలతో తిలకిస్తూ ఏకాగ్రతతో విజ్ఞానం చెందుతూ జీవన విధానాన్ని విశ్వ అభివృద్ధితో పరిశుద్ధంగా సాగించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Friday, April 18, 2025

జీవికి ప్రకృతి ఆహారమైతే అద్భుతం - జీవికి జీవియే ఆహారమైతే ఆశ్చర్యం

జీవికి ప్రకృతి ఆహారమైతే అద్భుతం - జీవికి జీవియే ఆహారమైతే ఆశ్చర్యం 


-- వివరణ ఇంకా ఉంది! 

Tuesday, April 15, 2025

మానవునికి ప్రధానమైనవి వస్త్రం వసతి విజ్ఞానం వైద్యం విశుద్ధం విజయం

మానవునికి ప్రధానమైనవి వస్త్రం వసతి విజ్ఞానం వైద్యం విశుద్ధం విజయం 

-- వివరణ ఇంకా ఉంది!  

మానవ మేధస్సుకు విజ్ఞాన విచక్షణకు వస్త్రం ఎంత ప్రధానమో మానవ జన్మకే తెలుసు

మానవ మేధస్సుకు విజ్ఞాన విచక్షణకు వస్త్రం ఎంత ప్రధానమో మానవ జన్మకే తెలుసు 

-- వివరణ ఇంకా ఉంది!

మానవ మేధస్సులలో ఆలోచనల అన్వేషణకు అందని విజ్ఞానం ఉందా విజ్ఞానంతో సాధించలేని విజయం ఉందా

మానవ మేధస్సులలో ఆలోచనల అన్వేషణకు అందని విజ్ఞానం ఉందా విజ్ఞానంతో సాధించలేని విజయం ఉందా  

-- వివరణ ఇంకా ఉంది!

ఎన్ని విశ్వ భావ తత్వాలను తెలుపుతున్నా ఇంకెన్నో అనంతమైన భావ తత్వాలు మేధస్సులో కలుగుతున్నాయి

ఎన్ని విశ్వ భావ తత్వాలను తెలుపుతున్నా ఇంకెన్నో అనంతమైన భావ తత్వాలు మేధస్సులో కలుగుతున్నాయి 

మేధస్సులో విజ్ఞానం నిరంతర అన్వేషణగా విశ్వ భావ తత్వాలను గ్రహించే కీలకమైన విచక్షణ అవగాహనలు ఎన్నో ఉన్నాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

పరిశుద్ధమై వాతావరణం ఉన్న చోట పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది

పరిశుద్ధమై వాతావరణం ఉన్న చోట పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది 

పరిశుద్ధమైన వాతావరణంలో సహజమైన స్వచ్ఛమైన నిర్మలమైన నాణ్యతమైన ప్రకృతి ఆహారాన్ని అభివృద్ధి చేయాలి అప్పుడే ఆరోగ్యం పుష్కలంగా ప్రథమంగా ప్రధానంగా ప్రఖ్యాతగా లభిస్తుంది  

-- వివరణ ఇంకా ఉంది!

మగవారి కష్టాలు తీరేదెప్పుడో ఆడవారి కష్టాలు తెలిసేదెప్పుడో

మగవారి కష్టాలు తీరేదెప్పుడో ఆడవారి కష్టాలు తెలిసేదెప్పుడో 

మగవారి కష్టాలకు విరామం ఎప్పుడో ఆడవారి కష్టాలకు విజయం ఎప్పుడో 


-- వివరణ ఇంకా ఉంది!

సూర్యుని నుండే అనంత జీవులు విజ్ఞానం చెందుతున్నాయి

సూర్యుని నుండే అనంత జీవులు విజ్ఞానం చెందుతున్నాయి 

-- వివరణ ఇంకా ఉంది! 

Sunday, April 13, 2025

సూర్యనిలోనే సర్వ వైద్యులు ఉన్నారు

సూర్యనిలోనే సర్వ వైద్యులు ఉన్నారు ప్రతి రోజు సూర్యున్ని దర్శిస్తూ తిలకించుటలో ఎన్నో చికిత్సలు ఎన్నో జీవులకు సూర్యోదయాన అందుతున్నాయి 

సూర్యరశ్మిలోనే ఎన్నో ఔషధాలు ఉన్నాయి వాటిని శరీరానికి అందించాలి అప్పుడే అపారమైన ఆరోగ్యం కలుగుతుంది 

సూర్యదయాన కలిగే మెలకువలో ఎంతో ఉత్తేజం ఎన్నో కార్యాల చైతన్యం మేధస్సుకు కలుగుతున్నది 

సూర్యోదయానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది ఎన్నో అపారమైన అపూర్వమైన గుణ తత్వాలు ఉన్నాయి  


-- వివరణ ఇంకా ఉంది!

సమస్యల పట్టికలను తయారు చేసుకుంటేనే కదా సమస్యల హెచ్చు తగ్గులు తెలుస్తాయి

సమస్యల పట్టికలను తయారు చేసుకుంటేనే కదా సమస్యల హెచ్చు తగ్గులు తెలుస్తాయి 

సమస్యలు పెరగవచ్చు తగ్గవచ్చు సమస్యలు పరిష్కారం ఉండవచ్చు లేకపోవచ్చు 

ఏ సమస్యనైనా ఎలాగైనా పరిష్కారించే మేధస్సు  విజ్ఞానం మానవ మేధస్సుల ఆలోచనలలో పరిశోధనలలో ఉంటాయి 

కొన్ని సమస్యలను నీవే పరిస్కారించవచ్చు కొన్నింటిని మరికొందరు తీర్చవచ్చు కొన్ని జీవిత కాలంలో తీరకుండా ఉండిపోవచ్చు మరి కొన్ని నీ తరాలవారు పరిష్కారించవచ్చు 

ఎవరి నుండి సమస్యలు తగ్గుతాయో ఎవరి నుండి సమస్యలు పెరుగుతాయి ఎవరి నుండి సమస్యలు తీరిపోతాయి ఎవరి నుండి  సమస్యలు అలాగే మిగిలిపోతాయో ఏ సమస్యకు ఎంత కాలం పడుతుందో ఏ సమస్యకు ఎవరు అవసరమో కాలంతో పాటు మానవ ప్రయత్నం ఉండాలి సులోచనల భావ తత్వాలతో సంభాషణలతో ప్రజ్ఞానంతో పరిష్కారించుకోవాలి 

ఏ సమస్యను ఎప్పుడు పరిష్కరించుకోవాలో వాటి ప్రాధాన్యతలను తెలుసుకోవాలి ముఖ్యమైన వాటిని త్వరగా సాధించుకోవాలి 

సమస్యల పరిష్కారానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా దృఢ నిశ్చయంతో శక్తి సామర్థ్యాలతో వాటిని జాగ్రత్తగా అధిగమించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

శ్రమించుటలో ఫలితం లేకపోతే శ్రమయమంతా వృధాయే

శ్రమించుటలో ఫలితం లేకపోతే శ్రమయమంతా వృధాయే  


-- వివరణ ఇంకా ఉంది!

నీ మేధస్సులోని భావ తత్త్వాలు గుణ లక్షణాలై విశ్వమంతా వ్యాపించేలా ఉండాలి

నీ మేధస్సులోని భావ తత్త్వాలు గుణ లక్షణాలై విశ్వమంతా వ్యాపించేలా ఉండాలి నిరంతరం ఆచరణతో సాగిపోవాలి 

నీ గుణ లక్షణాలు నీ పరిధిలోని ఉండిపోతే వాటి యొక్క భావ తత్వాలు సామాన్యమైనవిగా నీ యందే ఉండిపోతాయి  

భావ తత్వాలలో ఆలోచనల యొక్క గొప్పతనం విజ్ఞానం అపారమైన సుగుణత్వాలు సుప్రవర్తన విధానాలు దాగి ఉంటాయి 

విజ్ఞానం మేధస్సులో ఉంటే గొప్పవాడివి కాలేవు విశ్వమంతా వ్యాపిస్తూ దానిని ఆచరిస్తూ ఉంటే నీ గొప్పతనం పరిశోధనమై పరిశుద్ధమై జీవిస్తూ సాగిపోతుంది 

నీ భావ తత్వాలు ఇతరులకన్నా చాలా గొప్పవిగా ప్రయోజనకరంగా ఉంటేనే విశ్వమంతా వ్యాపిస్తాయి నీ విజ్ఞానం ఎన్నో తరాల వారి మేధస్సులలో ఆచరణతో సాగిపోతూనే ఉంటాయి జీవనోపాధిని కలిగిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

Sunday, April 6, 2025

ఇంటిలో మాత్రమే పరిశుద్ధంగా ఉంచుకుంటే సరిపోదు

ఇంటిలో మాత్రమే పరిశుద్ధంగా ఉంచుకుంటే సరిపోదు ఇంటి [గృహం] చుట్టూ ఉన్నా ఆవరణమంతా పరిశుభ్రతతో పరిమళంతో పవిత్రతతో ప్రకృతితో పరిపూర్ణంగా ఉంచుకోవాలి 

ప్రతి రోజు ఇంటి ఆవరణమంతా పరిశుద్ధంగా ఉండేలా చూసుకోవాలి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ఏర్పర్చుకోవాలి ప్రశాంతంగా జీవించాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

సూర్యోదయానే వికసించే ప్రతి పుష్పం పరిమళం పరమాత్ముని పరిశుద్ధమైన భావ తత్వమే

సూర్యోదయానే  వికసించే ప్రతి పుష్పం పరిమళం పరమాత్ముని పరిశుద్ధమైన భావ తత్వమే 

పుష్పాల పరిమళం వాతావరణానికి పర్యావరణ పత్రహరిత స్వచ్ఛమైన ప్రాణవాయువుగా ప్రతి జీవికి ఆరోగ్యవంతమే 


-- వివరణ ఇంకా ఉంది!

మేధస్సులో విజ్ఞాన ఆలోచనలలో లేని భావ తత్వాలు కాల పరిస్థితులే కలిగిస్తాయి

మేధస్సులో విజ్ఞాన ఆలోచనలలో లేని భావ తత్వాలు కాల పరిస్థితులే కలిగిస్తాయి 

మనం నేర్చుకునే విధానంలో శ్రమించే విధానంలో జీవించే విధానంలో కాలమే ఎన్నో అనంతమైన భావ తత్వాలను కలిగిస్తాయి 

మన ఆలోచనల తీరు ఎలా ఉంటే మన ఇష్టాలు ఆసక్తికరమైన విధానాలు అలాగే మన సాధన ఎలా ఉంటే అదే విధంగా మనలో కాల పరిస్థితుల అనంత భావ తత్వాలు కలుగుతాయి వాటితోనే సాగిపోతూ జీవించాలి 

ఎలాంటి భావ తత్వాలు కలిగినా మన ఆలోచనలు విజ్ఞాన అర్థాన్ని ప్రజ్ఞాన పరమార్థాన్ని గ్రహిస్తూ కార్యాలను ప్రశాంతంగా ఉపయోగకరంగా అభివృద్ధికరంగా గౌరవంగా సాగించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Saturday, April 5, 2025

ముఖ్యంగా అవసరమైన వాటిని తక్కువ ధరలకు ఉత్పత్తి చేసి సరైన ధరలకు వివిధ రకాల ఆహార పదార్థాలను వస్త్రాలను వస్తవులను సమాజంలో సదుపాయం కలిగించే వారే మహాత్ములు విజ్ఞాన మేధావులు

ముఖ్యంగా అవసరమైన వాటిని తక్కువ ధరలకు ఉత్పత్తి చేసి సరైన ధరలకు వివిధ రకాల ఆహార పదార్థాలను వస్త్రాలను వస్తవులను సమాజంలో సదుపాయం కలిగించే వారే మహాత్ములు విజ్ఞాన మేధావులు 

విజ్ఞానంతో మేధావులుగా ప్రశంసలు పొందటం కాదు అవసరమైన వాటిని సమాజానికి ప్రజ్ఞానంతో సరైన ధరలకు సదుపాయం కలిగించు వారే అసలైన మేధావులు మహాత్ములు 


-- వివరణ ఇంకా ఉంది!

మరో యూగానికి సరిపడిపోయే నాణ్యమైన ఆహార పదార్థాలన్నీ ఆనాడే వృధా చేసుకున్నాము

మరో యూగానికి సరిపడిపోయే నాణ్యమైన ఆహార పదార్థాలన్నీ ఆనాడే వృధా చేసుకున్నాము  

ఇక నేడు జీవించుటలో ఖరీదైన ఆహార పదార్థాలు వస్త్రములు వస్తువుల కోసం నిరంతరం శ్రమించుటచే ప్రశాంతత లేకుండా పోతున్నది ఏవి సమపాళ్లలో కూడా అందటం లేదు 

ఆహార పదార్థాలతో పాటు వస్త్రాలను వస్తువులను ఇంకెన్నో వివిధ రకాలుగా ఉపయోగపడే వాటిని మనం వృధాగా  చేసుకున్నాము వ్యర్థంగా మార్చుకున్నాము 

ఇప్పటి నుండి ఐనా మన నాణ్యమైన ఆహార పదార్థాలను వస్త్రాలను వస్తువులను ముఖ్యంగా అవసరమైన వాటిని సమపాళ్లలో సద్వినియోగం చేసుకుందాము జాగ్రత్తగా ఉపయోగించుకుందాము 


-- వివరణ ఇంకా ఉంది!

ఆకర్షణీయమైన నవరత్నాలు అద్భుతమైన నవగ్రహాలు మేధస్సులోనే ఉన్నాయి

ఆకర్షణీయమైన నవరత్నాలు అద్భుతమైన నవగ్రహాలు మేధస్సులోనే ఉన్నాయి  

జీవించుటలో ఏవి ఎన్ని ఉంటేనేమి ఏవి ఎన్ని పోతేనేమి ముఖ్య అవసరమైన వాటితోనే కాలాన్ని సాగించండి 
 

-- వివరణ ఇంకా ఉంది!

శ్వాసపై ధాస్య ఉంచి ఉచ్చ్వాస నిచ్చ్వాసాల గమనంతో శ్రమను గుర్తించి ప్రశాంతమైన ఊరటకై ఊపిరిని సమపాళ్లలో ప్రయాస పరచితే జీవం సుధీర్ఘ కాలంతో సాగుతుంది

శ్వాసపై ధాస్య ఉంచి ఉచ్చ్వాస నిచ్చ్వాసాల గమనంతో శ్రమను గుర్తించి ప్రశాంతమైన ఊరటకై ఊపిరిని సమపాళ్లలో  ప్రయాస పరచితే జీవం సుధీర్ఘ కాలంతో సాగుతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

భావ తత్వాలకు బంధాలు ఎన్నో జీవుల బంధాలకు సంబంధాలెన్నో

భావ తత్వాలకు బంధాలు ఎన్నో జీవుల బంధాలకు సంబంధాలెన్నో  

జీవించుటలో ఎన్ని బంధాలో తెలుసుకోలేవు ఎదుగుటలో ఎన్ని సంబంధాలో లెక్కించలేవు 

ఏ భావ తత్వాలైనా ఎన్నైనా జీవిచుటలో కలిగే బంధాల సంబంధాలకు అర్థాల పరమార్థాలను గ్రహిస్తూ కార్యాలను సాగించాలి 

బంధాల సంబంధాలలో అర్థాన్ని తెలుసుకోలేనివి ఉంటాయి పరమార్థాన్ని గ్రహించలేనివి ఉంటాయి 

ఉన్న బంధాలు దూరమౌతాయి కొత్త సంబంధాలు దగ్గరౌతాయి ఇలా బంధాలు సంబంధాలు చిన్నవి పెద్దవిగా హెచ్చు తగ్గులతో సాగుతూనే ఉంటాయి 

బంధాలకు కుటంబాలు సహకరిస్తాయి సంబంధాలకు పరిచయాలు సంప్రదిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది 

ఓ మానవా! నీవు ఎదుగుటలో అనంతమైన విశ్వ భావ తత్వాలను తెలుసుకుంటావు

ఓ మానవా! నీవు ఎదుగుటలో అనంతమైన విశ్వ భావ తత్వాలను తెలుసుకుంటావు 

ఏది విజ్ఞానమే ఏది అజ్ఞానమే నీ మేధస్సుకే తెలియని పరిశోధనమైన పర జ్ఞానంచే జీవితం సాగుతుంది 
పరమార్థాన్ని గ్రహించే అవగాహన పరిశుద్ధమైన పరిపూర్ణమైన ఆలోచన ఉన్నప్పుడే జీవితం సంపూర్ణమౌతుంది 

భావ తత్వాలలో ఏది అవసరమో ఉపయోగమో ఏది అనవసరమో నిష్ప్రయోజనమో తెలుసుకొని వహించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, April 2, 2025

జీవించుట సత్యమని మరణించుటచే శూన్యమని

జీవించుట సత్యమని మరణించుటచే శూన్యమని కాలంతో శ్రమించామని జీవితం ప్రయాణమని పరమార్థం భావ తత్వాల అర్థమేనని పరిస్థితులే జగతికి మూలమని ప్రకృతితో జీవిస్తూ తరతరాలుగా జీవములుగా ఎన్నో విధాల అనంతమైన కార్యాలతో సాగుతున్నాము  


-- వివరణ ఇంకా ఉంది 

మరణమే లేని భావనలు విశ్వంలో అనంతమై జీవులలో అణువులో దాగివున్నాయి

మరణమే లేని భావనలు విశ్వంలో అనంతమై జీవులలో అణువులో దాగివున్నాయి  
మరణం ప్రతి జీవికి ప్రతి అణువుకు ఉన్నా జీవించుటలో అనంతమైన భావాలతో వివిధ తత్వాలతో సాగుతున్నాయి 

అనవసరంగా అత్యవసరంగా ఏ జీవి ఏ అణువు ఏనాటికి ఎప్పటికి ఏ విధంగా నైనా మరణించరాదు 
జీవి మరణిస్తుంది అణువు నశించిపోతుంది మహా భావ తత్వాలు ఉన్నప్పుడే పరిపూర్ణంగా జీవిస్తుంది  

జీవి ఐనా అణువు ఐనా జీవించుటలో వివిధ రూపాల ఆకారాల మార్పులతో జీవితాన్ని లక్ష్యంతో సాగిస్తుంది 
 
జీవికైనా అణువుకైనా జీవించుటలో వివిధ కార్యాల సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి అలాగే శక్తి సామర్థ్యాలలో హెచ్చు తగ్గులు కలుగుతుంటాయి - శక్తి సామర్త్యాలు పూర్తిగా శూన్యమైతే మరణ భావాలు ఆవహిస్తాయి 

శక్తి సామర్త్యాలకై జీవులకు ప్రకృతి ఆహారంగా లభిస్తుంది అణువులకు వాతావరణం వివిధ రకాలుగా లభిస్తుంది 

వృక్ష సంపద ఉన్నంతవరకు జీవులకు ఆహారం లభిస్తుంది వాతావరణం ఉన్నంతవరకు అణువులకు సామర్థ్యం వివిధ స్థితులతో లభిస్తుంది 

జీవులు వివిధ కార్యాలతో అనంతమైన భావ తత్వాలతో విజ్ఞానంగా ఎదుగుతూ ప్రకృతిని అనుభవిస్తూ మరణం లేకుండా ఎంతో కాలం పరిశుద్ధమైన శక్తి సామర్థ్యాలతో జీవించవచ్చు 

ఒక్కొక్క విధమైన జీవికి ఒక్కొక్క విధమైన ఆయుస్సు ఒక్కొక్క అణువుకు ఒక్కొక్క కాల సమయం ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉంది!