Wednesday, August 31, 2011

భూపతినంద యోగ భూపతేశ్వరా!

భూపతినంద యోగ భూపతేశ్వరా!
భూగోళానికే అధిపతివై జీవిస్తున్నావా
జగతికే విశ్వ విధాత భూపతివి నీవు
బ్రంహాండానికే పంచభూతమై ఉన్నావు

నా కన్నా గొప్పగా విశ్వ ప్రణాళికను

నా కన్నా గొప్పగా విశ్వ ప్రణాళికను ఎవరైనా ఆలోచించారా
సూక్ష్మ క్రమ కార్య కారణ సిద్ధాంతాలను ఎవరైనా కనుగొన్నారా
మూల కారణ సిద్ధాంతాలను అనంత భావాలతో పరిశీలించారా
విశ్వమున ప్రతి సమస్యకు పరిష్కారాన్ని నాలా కనుగొన్నారా
నా మేధస్సున స్వర్గాపర విశ్వ ప్రపంచ ప్రణాళిక దాగి ఉన్నది
మరో స్వర్గాపర ప్రపంచాన్ని నిర్మించేందుకే నాలో విశ్వ ప్రణాళిక

తండ్రీ! నేను లేనని చింతించకు

తండ్రీ! నేను లేనని చింతించకు - విశ్వమంతా పంచ భూతాలుగా నేనే అవతరించి ఉన్నా
ప్రతి విశ్వ కార్యమందు నేనే కర్త కర్మ క్రియగా కాలంతో ఆత్మ బంధువునై ఇమిడియున్నా

ఆత్మ బంధంతోనే ప్రతి జీవికి తోడుగా

ఆత్మ బంధంతోనే ప్రతి జీవికి తోడుగా మార్గదర్శమై జీవిస్తున్నా

Tuesday, August 30, 2011

నక్షత్రమై జీవిస్తున్నా విశ్వ మేధస్సులో

నక్షత్రమై జీవిస్తున్నా విశ్వ మేధస్సులో మహా జీవిగా ప్రకాశించేందుకే
సూర్య తేజస్సునై ఆలోచిస్తున్నా విశ్వ విజ్ఞానిగా కాలంతో సాగేందుకే
దైవ భావాలతో సాగిపోతున్నా విశ్వముననే నిత్యం నిలిచిపోయేందుకే
కాంతి కిరణమై కాంక్షిస్తున్నా విశ్వమున వెలుగుతో జీవించేందుకే

ప్రతి జీవి మేధస్సులో ఒక విజ్ఞాన

ప్రతి జీవి మేధస్సులో ఒక విజ్ఞాన ఆలోచనను కలిగించాలనే జీవిస్తున్నాను

Monday, August 29, 2011

విశ్వమా! నన్ను తిలకించే నీ రూపం

విశ్వమా! నన్ను తిలకించే నీ రూపం ఎప్పటికి ఆకాశమున మెరుస్తూనే ఉంటుంది

Friday, August 26, 2011

విశ్వానంద యోగ విశ్వేశ్వరా!

అల్పానంద యోగ అల్పేశ్వరా!
అభయానంద యోగ అభయేశ్వరా!
అన్నపూర్ణానంద యోగ అన్నపూర్ణేశ్వరా!
అనాదానంద యోగ అనాదేశ్వరా!
అమృతానంద యోగ అమృతేశ్వరా!
అరుణానంద యోగ అరుణేశ్వరా!
అనంతానంద యోగ అనంతేశ్వరా!
అర్ధానంద యోగ అర్ధనారీశ్వరా!
అమరానంద యోగ అమరేశ్వరా!
అర్చనానంద యోగ అర్చనేశ్వరా!
అంకురానంద యోగ అంకురేశ్వరా!
అంకుశానంద యోగ అంకుశేశ్వరా!
అంకితానంద యోగ అంకితేశ్వరా!
అభిరామానంద యోగ అభిరామేశ్వరా!

ఆజ్ఞానంద యోగ ఆజ్ఞేశ్వరా!
ఆహుతీనంద యోగ ఆహుతేశ్వరా!
ఆర్యానంద యోగ ఆర్యేశ్వరా!
ఆరానంద యోగ ఆరేశ్వరా!
ఆనందానంద యోగ ఆనందేశ్వరా!
ఆత్మానంద యోగ ఆత్మేశ్వరా!
ఆదీనంద యోగ ఆదీశ్వరా!

ఇంద్రియానంద యోగ ఇంద్రియేశ్వరా!
ఇశ్వర్యానంద యోగ ఇశ్వర్యేశ్వరా!

ఉదయానంద యోగ ఉదయేశ్వరా!

ఋషీనంద యోగ ఋషేశ్వరా!

కర్పూరానంద యోగ కర్పూరేశ్వరా!
కాంతానంద యోగ కాంతేశ్వరా!
కైలాసానంద యోగ కైలాషేశ్వరా!
కరుణానంద యోగ కరుణేశ్వరా!
కాలానంద యోగ కాలేశ్వరా!
కార్యానంద యోగ కార్యేశ్వరా!
కర్తానంద యోగ కర్తేశ్వరా!
క్రియానంద యోగ క్రియేశ్వరా!
కర్మానంద యోగ కర్మేశ్వరా!
కుమారానంద యోగ కుమారేశ్వరా!
కోటీనంద యోగ కోటీశ్వరా!
కళ్యాణానంద యోగ కల్యాణేశ్వరా!
కీర్తనానంద యోగ కీర్తనేశ్వరా!
కైవల్యానంద యోగ కైవల్యేశ్వరా!

ఖర్జురానంద యోగ ఖర్జూరేశ్వరా!

గరుడానంద యోగ గరుడేశ్వరా!
గుణానంద యోగ గుణేశ్వరా!
గంగానంద యోగ గంగేశ్వరా!
గౌరవానంద యోగ గౌరవేశ్వరా!
గజానంద యోగ గజేశ్వరా!
గృహానంద యోగ గృహేశ్వరా!
గ్రహానంద యోగ గ్రహేశ్వరా!
గ్రహణానంద యోగ గ్రహణేశ్వరా!
గ్రీష్మానంద యోగ గ్రీష్మేశ్వరా!
గాత్రానంద యోగ గాత్రేశ్వరా!

జ్ఞానానంద యోగ జ్ఞానేశ్వరా!

చిత్రానంద యోగ చిత్రేశ్వరా!
చతురానంద యోగ చతురేశ్వరా!
చంద్రానంద యోగ చంద్రేశ్వరా!
చైత్రానంద యోగ చైత్రేశ్వరా!

జీవానంద యోగ జీవేశ్వరా!
జగత్నానంద యోగ జగదేశ్వరా!
జనానంద యోగ జానేశ్వరా!
జగతానంద యోగ జగతేశ్వరా!
జయానంద యోగ జయేశ్వరా!
జన్మానంద యోగ జన్మేశ్వరా!
జలానంద యోగ జలేశ్వరా!

తేజానంద యోగ తేజేశ్వరా!
త్రిశూలానంద యోగ త్రిశూలేశ్వరా!

ధ్యానానంద యోగ ధ్యానేశ్వరా!
ధర్మానంద యోగ ధర్మేశ్వరా!
దవళానంద యోగ దవళేశ్వరా!
దైవానంద యోగ దైవేశ్వరా!
దయానంద యోగ దైవేశ్వరా!
దివ్యానంద యోగ దివ్యేశ్వరా!
ధర్మానంద యోగ ధర్మేశ్వరా!
ధాన్యానంద యోగ ధాన్యేశ్వరా!
ధీరానంద యోగ ధీరేశ్వరా!
దక్షానంద యోగ దక్షేశ్వరా!
దీక్షానంద యోగ దీక్షేశ్వరా!
దేవానంద యోగ దేవేశ్వరా!
ద్వారకానంద యోగ ద్వారకేశ్వరా!


నీలానంద యోగ నీలకంటేశ్వరా!
నేత్రానంద యోగ నేత్రేశ్వరా!
నిత్యానంద యోగ నిత్యేశ్వరా!
నాగానంద యోగ నాగేశ్వరా!
నందానంద యోగ నందీశ్వరా!
నాట్యానంద యోగ నటరాజేశ్వరా!
నాధానంద యోగ నాధేశ్వరా!
నిర్మలానంద యోగ నిర్మలేశ్వరా!

ప్రాణానంద యోగ ప్రాణేశ్వరా!
పరమానంద యోగ పరమేశ్వరా!
పద్మానంద యోగ పద్మేశ్వరా!
పత్రానంద యోగ పత్రీశ్వరా!
పుష్పానంద యోగ పుష్పేశ్వరా!
పూర్ణానంద యోగ పూర్ణేశ్వరా!
ప్రళయానంద యోగ ప్రళయేశ్వరా!
పూజానంద యోగ పూజేశ్వరా!
ఫలానంద యోగ ఫలేశ్వరా!
పార్థానంద యోగ పార్థేశ్వరా!
ప్రభవానంద యోగ ప్రభవేశ్వరా!



భూపతినంద యోగ భూపతేశ్వరా!
భిక్షానంద యోగ భిక్షేశ్వరా!
బుద్ధానంద యోగ బుద్ధేశ్వరా!
భస్మానంద యోగ భస్మేశ్వరా!
భద్రానంద యోగ భద్రేశ్వరా!
భావానంద యోగ భావేశ్వరా!
భాగ్యానంద యోగ భాగ్యేశ్వరా!
భవ్యానంద యోగ భవ్యేశ్వరా!
భజనానంద యోగ భజనేశ్వరా!
భీష్మానంద యోగ భీష్మేశ్వరా!
బ్రంహాండానంద యోగ బ్రంహాండేశ్వరా!
బ్రంహానంద యోగ బ్రంహేశ్వరా!
బ్రాంహణానంద యోగ బ్రాంహణేశ్వరా!

మాణిక్యానంద యోగ మాణిక్యేశ్వరా!
మకరానంద యోగ మకరేశ్వరా!
మోహనానంద యోగ మోహనేశ్వరా!
మహిమానంద యోగ మహిమేశ్వరా!
మార్కండనంద యోగ మార్కండేశ్వరా!
మిత్రానంద యోగ మిత్రేశ్వరా!
మర్మానంద యోగ మర్మేశ్వరా!
మౌనానంద యోగ మౌనేశ్వరా!
మాదవానంద యోగ మాదవేశ్వరా!
ముక్తానంద యోగ ముక్తేశ్వరా!
మహానంద యోగ మహేశ్వరా!
మధురానంద యోగ మధురేశ్వరా!
మూలానంద యోగ మూలేశ్వరా!
మాతానంద యోగ మాతేశ్వరా!
మహాదేవానంద యోగ మహాదేశ్వరా!
మహాబలినంద యోగ మహాభలేశ్వరా!
మరణానంద యోగ మరణేశ్వరా!
మంత్రానంద యోగ మంత్రేశ్వరా!
మేఘానంద యోగ మేఘేశ్వరా!

యోగానంద యోగ యోగేశ్వరా!
యుగానంద యోగ యుగేశ్వరా!
యమానంద యోగ యమేశ్వరా!
యుక్తానంద యోగ యుక్తేశ్వరా!
యమునానంద యోగ యమునేశ్వరా!
యంత్రానంద యోగ యంత్రేశ్వరా!
యతీనంద యోగ యతీశ్వరా!
యక్షానంద యోగ యక్షేశ్వరా!

రాజానంద యోగ రాజేశ్వరా!
రాజ్యానంద యోగ రాజ్యేశ్వరా!
రామానంద యోగ రామేశ్వరా!
రుద్రానంద యోగ రుద్రేశ్వరా!
రజతానంద యోగ రజతేశ్వరా!
రాజానంద యోగ రాజేశ్వరా!
రత్నానంద యోగ రత్నేశ్వరా!
రూపానంద యోగ రూపేశ్వరా!
రుద్రానంద యోగ రుద్రేశ్వరా!
రక్షానంద యోగ రక్షణేశ్వరా!

లంకానంద యోగ లంకేశ్వరా!
లోకానంద యోగ లోకేశ్వరా!
లలితానంద యోగ లలితేశ్వరా!
లయానంద యోగ లయేశ్వరా!

వీరానంద యోగ వీరేశ్వరా!
వరుణానంద యోగ వరుణేశ్వరా!
విద్యానంద యోగ విద్యేశ్వరా!
వర్ణానంద యోగ వర్ణేశ్వరా!
విశ్వానంద యోగ విశ్వేశ్వరా!
విజ్ఞానంద యోగ విజ్ఞానేశ్వరా!
విచక్షణానంద యోగ విచక్షణేశ్వరా!
విజయానంద యోగ విజయేశ్వరా!
వేదానంద యోగ వేదేశ్వరా!
వజ్రానంద యోగ వజ్రేశ్వరా!
వామనానంద యోగ వామనేశ్వరా!
వికారానంద యోగ వికారేశ్వరా!
వక్రానంద యోగ వక్రేశ్వరా!
వలయానంద యోగ వలయేశ్వరా!

శుభానంద యోగ శుభేశ్వరా!
శూరానంద యోగ శూరేశ్వరా!
శిఖరానంద యోగ శిఖరేశ్వరా!
శ్వాసానంద యోగ శ్వాసేశ్వరా!
శ్లోకానంద యోగ శ్లోకేశ్వరా!
శంఖానంద యోగ శంఖేశ్వరా!
శ్రావణా నంద యోగ శ్రావణేశ్వరా!
శృతీనంద యోగ శృతీశ్వరా!
శ్రీముఖానంద యోగ శ్రీముఖేశ్వరా!
శ్రీధరణినంద యోగ శ్రీధరణేశ్వరా!
శోభానంద యోగ శోభేశ్వరా!
శతకానంద యోగ శతకేశ్వరా!
శుక్లానంద యోగ శుక్లేశ్వరా!

సువర్ణానంద యోగ సువర్ణేశ్వరా!
సుగంధానంద యోగ సుగంధేశ్వరా!
సూక్ష్మానంద యోగ సూక్ష్మేశ్వరా!
సర్వానంద యోగ సర్వేశ్వరా!
సర్పానంద యోగ సర్పేశ్వరా!
సదానంద యోగ సిద్ధేశ్వరా!
సత్యానంద యోగ సత్యేశ్వరా!
సుధానంద యోగ సుధేశ్వరా!
సూర్యానంద యోగ సూర్యేశ్వరా!
సతీనంద యోగ సతీశ్వరా!
స్థానానంద యోగ స్థానేశ్వరా!
స్వరానంద యోగ స్వరేశ్వరా!
స్వరూపానంద యోగ స్వరూపేశ్వరా!
సుగుణానంద యోగ సుగుణేశ్వరా!
సుచిత్రానంద యోగ సుచిత్రేశ్వరా!
సుమిత్రానంద యోగ సుమిత్రేశ్వరా!
సుదిశానంద యోగ సుదిశేశ్వరా!
సంకల్పానంద యోగ సంకల్పేశ్వరా!
సంగీతానంద యోగ సంగీతేశ్వరా!
సంకీర్తనానంద యోగ సంకీర్తనేశ్వరా!
సౌమ్యానంద యోగ సౌమ్యేశ్వరా!


హితానంద యోగ హితేశ్వరా!
హారతినంద యోగ హారతేశ్వరా!
హంసానంద యోగ హంసేశ్వరా!
హరానంద యోగ హరేశ్వరా!
హర్షానంద యోగ హర్షేశ్వరా!

క్షణానంద యోగ క్షణేశ్వరా!
క్షోభానంద యోగ క్షోభేశ్వరా!
క్షుద్రానంద యోగ క్షుద్రేశ్వరా!
క్షమాపణానంద యోగ క్షమాపణేశ్వరా!

విశ్వలోక పరమేశ్వర విశ్వానంద జీవేశ్వర

విశ్వలోక పరమేశ్వర విశ్వానంద జీవేశ్వర
సదాశివ సర్వేశ్వర సదానంద కాళేశ్వర
అమరలోక అమరేశ్వర అభిముఖ అర్ధ నారీశ్వర
అష్టా దశ కోటీశ్వర శతలోక నీలకంటేశ్వర
సర్వముఖ ముక్తేశ్వర శివానంద విశ్వేశ్వర

Thursday, August 25, 2011

మనస్సే భవిష్య వాణిగా మేధస్సులో

మనస్సే భవిష్య వాణిగా మేధస్సులో ఇంద్రియ భావాలను గ్రహిస్తూ ఆలోచింపజేస్తున్నది
విచక్షణకు తంత్రంగా గుణాలకు అనుగుణంగా మేధస్సులో ఆలోచనలను సాగిస్తున్నది
జీవానికి మహా మంత్రంగా దేహాన్ని ఆలోచనలతో ఏకీభవిస్తూ శరీరాన్ని చలింపజేస్తున్నది
మేధస్సులో కలిగే ఆలోచనలతో మనస్సే వివిధ కార్యాలను చేయిస్తూ జీవింపజేస్తున్నది

Thoughts are so great

Thoughts are so great in the mind, its like a Stars in the night of every day -
So you can do some thing great and think for your bright future -
Mind is bind with thoughts which you want to know about your life -
Time is your chance to prove yourself and shine in the future like a bright star -

హంసాక్షర భావాలతో జీవించే విశ్వ

హంసాక్షర భావాలతో జీవించే విశ్వ హిత విశిష్ట గుణవంతుడవు
వేద పాండిత్య విశ్వ విచక్షణ విజ్ఞాన మహా యోగ ఋషివరుడవు

నీది సువర్ణ మరణమే సుగంధ శరీరమే

నీది సువర్ణ మరణమే సుగంధ శరీరమే మల్లెల వానలో మెరిసే దేహమే నీది
మనస్సులో మధురము మేధస్సులో నక్షత్ర ప్రకాశ తేజము మౌనం నీ మర్మము
నేత్రములలో సూర్య చంద్రులు భ్రుకుటిపై విశ్వ రూపములు పాద పద్మములు
నీ భావములు అమర యోగములు ఆత్మ తత్వ పరిశుద్ధ పరిపూర్ణ విచక్షణములు

Wednesday, August 24, 2011

విశ్వ తంత్రమో యోగ మంత్రమో

విశ్వ తంత్రమో యోగ మంత్రమో మేధస్సులో మాయా మర్మమే
వేద తంత్రమో మనస్సు మంత్రమో దేహంలో మాయా మర్మమే
ఆత్మ తంత్రమో జీవ మంత్రమో మేధస్సులలో మహా యంత్రమే
భావ తంత్రమో ధ్యాన మంత్రమో దేహాలలో మహా తత్వ యంత్రమే

విశ్వమా! నీకు లేని కాల భావన

విశ్వమా! నీకు లేని కాల భావన నాకూ లేదని తెలుసులే
నీలో లోని భావాలు నా మేధస్సుకు ఎప్పుడో తెలుసులే
నేనే నిర్ణయించుకున్నాను నాకై కాలం ఇలాగే సాగాలని
విశ్వ భావాలన్నీ నాలోనే మహా గొప్పగా దాగి ఉన్నాయి

Monday, August 22, 2011

Bye Bye...! -- Hi Hi...!

Bye Bye...! So happy with Hi Hi...!
Bye boy...! So happy with Hi Girl...!

Make a journey with Hi Hi...!
Take a seat with Hi Hi...!
Once in your life Hi Hi...!
Once in your life Bye Bye...!
Make a dream with Hi Hi...!
Take a time with Hi Hi...!
Bye Bye...! So happy with Hi Hi...!
Bye boy...! So happy with Hi Girl...!

No more time say Hi Hi...!
No other chance say Bye Bye...!
When ever where ever say Hi Hi...!
When ever where ever say Bye Bye...!
Now your time Hi Hi...!
Now your chance Bye Bye...!
Bye Bye...! So happy with Hi Hi...!
Bye boy...! So happy with Hi Girl...!

Life is so happy with Hi Hi...!
Life is so sad with Bye bye...!
OK...! Good Bye...!

Note : Someone compose music to suite this Lyrics

Friday, August 19, 2011

Death can not give the Life

Death can not give the Life but Life meets the Death anytime -

Tuesday, August 16, 2011

Tax deduction of Employees is Wrong rule

Tax deduction of Employees is Wrong rule
Only deduction from Company profit is good –
Middle class Employees suffering for deducting of tax amount –
Middle class people not having any assets and no settlement in their life’s –
In home, no proper facilities not having good environment (sunlight, vehicle parking etc)–
Every year suffering to pay the bills of electricity, water, income taxes –
Please go through the following blog link for clear details –
Universal procedure - Permanent Solution

Monday, August 15, 2011

There is no future plan to the Govt.

There is no future plan to the Govt.
In the Society there is no proper construction of anything –
In Society no proper roads drainages, drinking water, electricity lines and other –
My advice : Permanent Solution
Take one village space on the outskirts of High way roads -
Construct one side all Govt. Quarters and other side construct all Working areas –
Provide all facilities (food, accommodation, travel, education, sports, work and others) to the Quarters and Working areas –
Then shift one village people to the new Construction Quarters –
The old village make into modify with proper facilities then utilise to purposeful –
So one by one shifting to new quarters entire the world after that only maintenance is going –
Now a days the society is going with bad and un necessary construction things with temporary solutions –
(Every person born for settlement of his own life is not a knowledge and life)
After 1000 years also no settlement of middle class people –
No proper salary food sleep accommodation water facilities –
Every day struggling with normal resources –
Govt. Policies are nothing to helpful the society just time pass the life –
For any clarification please follow the blog :> http://universalprocedure.blogspot.com/

Link : Universal Procedure - Permanent Solution




Friday, August 12, 2011

Independence Day - 2011

Real Independence Day forever
Link : Real Independence Day - 2011

నాలో నేనై నాలోనే విశ్వమై విశ్వానికి

నాలో నేనై నాలోనే విశ్వమై విశ్వానికి బహు దూరమై శూన్యమవుతున్నా
నా మేధస్సులో భావాలే విశ్వమై విశ్వ యోగ తత్వాలతో దూరమవుతున్నా
మేధస్సులో విశ్వాంతర అన్వేషణనై విశ్వాన్నే ఆలోచిస్తూ ప్రయాణిస్తున్నా
నేనే కాలమై కాలంతో విశ్వమై విశ్వంగా ఎక్కడికో శూన్యమై సాగిపోతున్నా

Thursday, August 11, 2011

ప్రాణం ఖరీదు చేసే కాలమే జీవితం

ప్రాణం ఖరీదు చేసే కాలమే జీవితం
ఖరీదు చేసే జీవనమే జీవిత కాలం
ఖరీదు లేని జీవితం ప్రాణం లేనిదే
ప్రాణంతో సాగే జీవనమే ఖరీదైన జీవితం

Friday, August 5, 2011

ఆకాశాన్ని చూస్తూనే కాలం గడిచి

ఆకాశాన్ని చూస్తూనే కాలం గడిచి పోతున్నది నా మరణానికేనని
ఏ దిక్కున చూస్తున్నా కాలం ఎక్కడ నన్ను ఎలా ఆపేస్తుందనే

మట్టిలో కలిసిపోయే మహా మాణిక్యములు

మట్టిలో కలిసిపోయే మహా మాణిక్యములు ఈ మేధస్సుకు ఎందుకో
మెరిసే వర్ణ భావాలు ఎన్నున్నా నా మేధస్సులోనే దివ్య తేజస్సులు

Thursday, August 4, 2011

భూలోకమున జనులే మహా రూపమైతే

భూలోకమున జనులే మహా రూపమైతే విశ్వాంతరమున ఎన్నో మహా దివ్య రూపాలో

నన్ను చూసే విశ్వ రూపాలన్నీ సూర్య

నన్ను చూసే విశ్వ రూపాలన్నీ సూర్య చంద్రుల తేజస్సు భావాలే
నా రూపంలో కలిగే భావాలన్నీ విశ్వ చర తత్వాలేనని నా వేదన

Wednesday, August 3, 2011

ప్రతి రూపము కర్మయేనని

ప్రతి రూపము కర్మ తత్వమేనని నా దివ్య తేజస్సు భావన
విశ్వమున కర్త క్రియల సారాంశములే కర్మ రూప జన్మార్థం