నేటి జీవితం ప్రకృతి విరుద్ధం
నేటి జీవనం ప్రకృతి ఆటంకం
నేటి జీవం ప్రకృతి దుష్కృతం
నేటి స్వభావం ప్రకృతి ప్రల్లదం
నేటి భావనం ప్రకృతి ప్రచండం
నేటి తత్వం ప్రకృతి ప్రకంపనం
నేటి ప్రాయం ప్రకృతి ప్రమేయం
నేటి విజ్ఞానం ప్రకృతి ప్రచ్ఛన్నం
నేటి వేదాంతం ప్రకృతి ప్రళయం
నేటి జీవనం ప్రకృతి ఆటంకం
నేటి జీవం ప్రకృతి దుష్కృతం
నేటి స్వభావం ప్రకృతి ప్రల్లదం
నేటి భావనం ప్రకృతి ప్రచండం
నేటి తత్వం ప్రకృతి ప్రకంపనం
నేటి ప్రాయం ప్రకృతి ప్రమేయం
నేటి విజ్ఞానం ప్రకృతి ప్రచ్ఛన్నం
నేటి వేదాంతం ప్రకృతి ప్రళయం
No comments:
Post a Comment