భావమా అపురూపమా బంధమా అనురాగమా
రూపమా అనుబంధమా వర్ణమా అతిశయమా
జీవులకే స్వభావమా మేధస్సులకే మోహమా
వేదాలకే సువర్ణమా బంధాలకే స్వరూపమా || భావమా ||
ఎవరో మలచిన శిల్పం ఎవరో తిలకించిన వర్ణం
ఎందరో దాల్చిన వర్ణం ఎందరో వర్ణించిన శిల్పం
ఎవరికో కలిగిన స్వప్నం ఎవరో మలచిన రూపం
ఎవరికో తెలిసిన భావం ఎవరో వహించిన దేహం || భావమా ||
ఏమని కలిగిన భావం ఎవరికో తోచిన స్వరూపం
ఏమని తెలిసిన రూపం ఎవరికో కోరిన సుందరం
ఎంతని వర్ణించిన దేహం ఏదని తపించిన భావం
ఎంతని వహించిన రూపం ఏదని ధరించిన వర్ణం || భావమా ||

No comments:
Post a Comment