నీతో జీవిస్తే పాపం పంచుకోనా
నాతో జీవిస్తే పాపం కడిగించేనా
నీవే వచ్చేస్తే పాపం ధరించేనా
నేనే వచ్చేస్తే పాపం తొలగించేనా || నీతో జీవిస్తే ||
నీవే నన్ను కొలిస్తే పాపం కరిగేనా
నీవే నన్ను పిలిస్తే పాపం తరిగేనా
నీవే నన్ను తపిస్తే పాపం వదిలేనా
నీవే నన్ను స్మరిస్తే పాపం విడిచేనా
నీవే నన్ను ధరిస్తే పాపం ప్రకాశమేనా || నీతో జీవిస్తే ||
నీవే నన్ను పూజిస్తే పాపం అంతమేనా
నీవే నన్ను ఆచరిస్తే పాపం పుణ్యమేనా
నీవే నన్ను ధ్యానిస్తే పాపం దహనమేనా
నీవే నన్ను ఆరాధిస్తే పాపం శూన్యమేనా
నీవే నన్ను గమనిస్తే పాపం అదృశ్యమేనా || నీతో జీవిస్తే ||

No comments:
Post a Comment