ఆచార్యా! విశ్వమంతా నీ పలుకులతో సుగుణాలను బోధించవా
ఆచార్యా! జగమంతా నీ అలుకులతో సువర్ణాలను శోధించవా
ఆచార్యా! లోకమంతా నీ కవితలతో సుకార్యాలను వర్ణించవా
ఆచార్యా! స్థలమంతా నీ సవితలతో సుభావాలను పూరించవా
వెలుగులే లేని దిక్కులలో నీవే దివిటివై దిక్సూచిలా బ్రంహాండాన్ని అణువణువునా ప్రతి క్షణం విజ్ఞానంతో నడిపించవా || ఆచార్యా! ||
ప్రకృతిని పులకించే ప్రభాపత్వికుడు నీవే ఆచార్య
జగతిని జళికించే జగపత్వికుడు నీవే ఆచార్య
విశ్వతిని వివరించే విజ్ఞాపత్వికుడు నీవే ఆచార్య
లోకతిని లాభరించే లీలాపత్వికుడు నీవే ఆచార్య
భారతిని బంధువించే భాగ్యపత్వికుడు నీవే ఆచార్య
సుమతిని సుందరించే సుధాపత్వికుడు నీవే ఆచార్య
ఆకృతిని ఆలకించే అధిపత్వికుడు నీవే ఆచార్య
శుభతిని శుభవించే శోభాపత్వికుడు నీవే ఆచార్య
పర్యేషించి పరిశోధించే పరిశుద్ధమైన పర్యాటకుడు ప్రతిభావంతుడు నీవే ఆచార్య || ఆచార్యా! ||
శాంతృతిని శాంతవించే శాంతపత్వికుడు నీవే ఆచార్య
సంస్కృతిని సంతరించే సంధ్యాపత్వికుడు నీవే ఆచార్య
ప్రణతిని ప్రఖ్యాతించే ప్రజాపత్వికుడు నీవే ఆచార్య
వినతిని విఖ్యాతించే విద్యాపత్వికుడు నీవే ఆచార్య
స్రవంతిని స్వచ్చతించే సౌఖ్యపత్వికుడు నీవే ఆచార్య
మహంతిని మాన్యతించే మహాపత్వికుడు నీవే ఆచార్య
సురతిని సంపూర్తించే సిఖాపత్వికుడు నీవే ఆచార్య
సుదతిని సంతృప్తించే సౌంధాపత్వికుడు నీవే ఆచార్య
పరిభ్రమించి పర్యవేక్షించే పవిత్రతమైన ప్రచారకుడు ప్రజ్ఞానవంతుడు నీవే ఆచార్య || ఆచార్యా! ||
No comments:
Post a Comment