Monday, May 30, 2022

అతని మేధస్సులోనే విజ్ఞానం

అతని మేధస్సులోనే విజ్ఞానం 
అతని దేహస్సులోనే విజ్ఞాతం 

అతని మనస్సులోనే మర్మజ్ఞం 
అతని వయస్సులోనే మనోజ్ఞం 

అతని కార్యాలోచనతోనే విశ్వతికి విస్తృత వైభోగం 
అతని కార్యాచరణతోనే జగతికి విశుద్ధ వైవిద్యం 

అతని కార్యాదరణతోనే జన్మతికి విధేయ విద్యార్థం 
అతని కార్యాకారణతోనే మర్మతికి వినయ విద్యాస్థానం 

అతను ఎవరో తెలియాలంటే అతని పేరే చిరంజీవశ్రేయం 
ఆతను ఎవరో తెలియాలంటే అతని పేరే చిరస్మరణీయం    || అతని ||  

విశ్వతితో జీవించే భావన మేధస్సులోనే మహోదయమై ఉదయిస్తున్నది

విశ్వతితో జీవించే భావన మేధస్సులోనే మహోదయమై ఉదయిస్తున్నది 
జగతితో సేవించే తత్త్వన దేహస్సులోనే మహోన్నతమై ఉద్భవిస్తున్నది 

ప్రకృతితో ధ్యానించే సత్వన మనస్సులోనే మాధుర్యమై సమాంతరం పరిభ్రమిస్తున్నది 
ఆకృతితో శ్వాసించే మోహన వయస్సులోనే మాణిక్యమై సర్వాంతరం పర్యావర్తిస్తున్నది 

శ్రీమతితో పుష్పించే కల్పన తేజస్సులోనే సమతుల్యమై విశ్వాంతరం పరిశోధిస్తున్నది 
సంతతితో హర్షించే యోచన శిరస్సులోనే సమదృశ్యమై జన్మాంతరం పరస్పరిస్తున్నది 

Sunday, May 22, 2022

శంభో శంఖారా శివ శంభో శంకరా అనంత జీవ ముఖ బహు విధ రూపేశ్వరా

శంభో శంఖారా శివ శంభో శంకరా అనంత జీవ ముఖ బహు విధ రూపేశ్వరా 
విశ్వ శరీరాకృత ఓంకార నాద అర్ధనారీశ్వరా అద్వైత్వ అపూర్వ అఖిలేశ్వరా 

సుఖించినప్పుడే సహించెదను శ్రమించినప్పుడే కృషించెదను

సుఖించినప్పుడే సహించెదను శ్రమించినప్పుడే కృషించెదను 
సాహసించినప్పుడే సమీపించెదను సందర్శించినప్పుడే స్వీకరించెదను 

వీక్షించినప్పుడే విరమించెదను విహరించినప్పుడే వికసించెదను 
విస్తరించినప్పుడే విశ్వసించెదను విన్యాసించినప్పుడే విస్మరించెదను 

ప్రభోదించినప్పుడే ప్రయాణించెదను పరీక్షించినప్పుడే ప్రసరించెదను 
పరిశోధించినప్పుడే పరిభ్రమించెదను ప్రభవించినప్పుడే ప్రకాశించెదను 

తిలకించినప్పుడే తీర్మానించెదను తారసించినప్పుడే తటస్థించెదను 
తన్మయించినప్పుడే తపస్వించెదను తులకించినప్పుడే తలపించెదను 

విశ్వాన్ని మరిచే భావన నాలో లేదు

విశ్వాన్ని మరిచే భావన నాలో లేదు 
జగాన్ని విడిచే తత్త్వన నాలో లేదు 

రూపాన్ని స్మరించే వేదన నాలో లేదు 
జీవాన్ని శ్వాసించే కార్యన నాలో లేదు 

వేదాన్ని శాసించే మన్నన నాలో లేదు 
జ్ఞానాన్ని ధ్యాసించే తపన నాలో లేదు 

నిరంతరం వహించే వందన అనంతరం సహించే బంధన నాలో లేదు 
సమాంతరం సాధించే కుందన జనాంతరం వీక్షించే చందన నాలో లేదు  || విశ్వాన్ని || 

Wednesday, May 11, 2022

విశ్వ గీతం జీవ గీతం

విశ్వ గీతం జీవ గీతం 
భావ గీతం తత్త్వ గీతం

వేద గీతం నాద గీతం
జ్ఞాన గీతం ఆజ్ఞ గీతం

సూర్య గీతం చంద్ర గీతం
పుష్ప గీతం పూర్వ గీతం

శ్వాస గీతం ధ్యాస గీతం
ప్రజా గీతం స్వరా గీతం

శాంతి గీతం క్రాంతి గీతం
కాంతి గీతం భ్రాంతి గీతం

రాజ్య గీతం విద్య గీతం
భవ్య గీతం సవ్య గీతం

శృతి గీతం కృతి గీతం
ధృతి గీతం మృతి గీతం

జన గీతం జప గీతం
జల గీతం జయ గీతం

Tuesday, May 10, 2022

శివుడే శరీరం శివుడే శిథిలం

శివుడే శరీరం శివుడే శిథిలం 
శివుడే శిఖరం శివుడే శరణం 

శివుడే మరణం శివుడే మందిరం 
శివుడే మోహనం శివుడే మృదంగం 

శివుడే కర్తవ్యం శివుడే కారణం 
శివుడే కమలం శివుడే కర్పూరం 

శివుడే ప్రయాణం శివుడే ప్రమాదం 
శివుడే ప్రభాతం శివుడే ప్రమేయం 

శివుడే జననం శివుడే జపనం 
శివుడే జీవనం శివుడే జీవితం 

శివుడే ఆధారం శివుడే ఆద్యంతం 
శివుడే ఆనందం శివుడే అనంతం 

శివుడే అఖిలం శివుడే అమరం 
శివుడే అత్యంతం శివుడే అమృతం 

విశ్వతికి ఏ విజ్ఞానం అవసరమో ఏ భావానికి తెలుసు

విశ్వతికి ఏ విజ్ఞానం అవసరమో ఏ భావానికి తెలుసు 
జగతికి ఏ ప్రజ్ఞానం అవసరమో ఏ తత్త్వానికి తెలుసు 

ఉదయించుటలో తెలియును నీ జీవితం

ఉదయించుటలో తెలియును నీ జీవితం 
అస్తమించుటలో తెలియును నీ జీవనం 

ఉద్భవించుటలో తెలియును నీ తపనం 
ఆశ్రయించుటలో తెలియును నీ తమరం 

Monday, May 9, 2022

కాలానికైనా తెలియలేదు నా భావ స్వభావం

కాలానికైనా తెలియలేదు నా భావ స్వభావం 
సమయానికైనా తోచలేదు నా తత్త్వ స్వతహం 

విషయానికైనా తపనలేదు నా వేద స్వరూపం 
వివరానికైనా తెలుపలేదు నా జీవ స్వధ్యానం 

స్మరణానికైనా తనయలేదు నా రూప స్వరాగం 
సందర్భానికైనా తననులేదు నా గీత స్వతంత్రం 

ప్రకృతి కన్నా గొప్ప వాడివైతే జీవించవా మహా విజ్ఞానివిగా

ప్రకృతి కన్నా గొప్ప వాడివైతే జీవించవా మహా విజ్ఞానివిగా 
విశ్వతి కన్నా గొప్ప వాడివైతే జన్మించవా మహా ప్రజ్ఞానివిగా 

జగతి కన్నా గొప్ప వాడివైతే ఉదయించవా మహా మేధావిగా 
ఆకృతి కన్నా గొప్ప వాడివైతే ఉద్భవించవా మహా మహర్షిగా 

ప్రణతి కన్నా గొప్ప వాడివైతే అతిశయించవా చిరంజీవిగా  
సుమతి కన్నా గొప్ప వాడివైతే అధిరోహించవా అపరంజీవిగా