నీ కోసం [మాత్రమే] ఎప్పటికీ జీవించలేవు నీ కుటుంబం కోసం సమాజం కోసం జీవిస్తున్నావు
ఏ కార్యం చేసినా విజ్ఞానాన్ని ఆర్జించినా సంపాదించినా కుటుంబం కోసం సమాజం కోసం ఉపయోగపడుతుంది
నీ కోసం ఎంత ఎదిగినా నీకంటూ కాస్తయే ఉంటుంది ఇక మిగిలినదంతా కుటుంబం సమాజం కోసం వెళ్ళిపోతుంది
ఎదగాలి అభివృద్ధి చెందాలి ఎందరినో ఆదుకోవాలి సమాజానికి ఉపయోగపడాలి సమస్యలను పరిష్కారించాలి
No comments:
Post a Comment