ఆది నుండి అంతం వరకు శ్రమిస్తూనే ప్రశాంతమైన విశ్రాంతికై అస్తమిస్తున్నావా
ఆరంభం [ఆది] నుండి అంతం వరకు నిరంతరం అనంతమైన కార్యాలతో శ్రమిస్తూనే విశ్రాంతి లేక శూన్యమైపోతున్నావా
శ్రమించుటలో సంపాదనంతా అపారమైన ఖర్చులతో ఖాలీగానే జీవితాన్ని సాగించావా
శ్రమించుటలో సంబంధమంతా అపారమైన కార్యాలతో ఖాలీగానే జీవనాన్ని ముగించావా
No comments:
Post a Comment