శ్వాసకు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలే భారమైతే మేధస్సులో గమనం ఎలా హృదయంలో చలనం ఎలా
శ్వాసకు ఉచ్చ్వాస మాతృత్వం నిచ్ఛ్వాస పితృత్వం మేధస్సుకు గమనం గురుత్వం హృదయానికి చలనం ధీరత్వం
శ్వాసకు ఉచ్చ్వాస దూరమైనా నిచ్ఛ్వాస దూరమైనా మేధస్సు గమనిస్తుంది హృదయం తపిస్తుంది దేహం అన్వేషిస్తుంది
మేధస్సులో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ధ్యాసలే హృదయంలో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస యాసలే
ఎంత కాలం జీవించినా శ్వాసతో జీవించే దేహం అద్భుతమైన రూపం మాతృ పితృవుల స్వరూపం
No comments:
Post a Comment