ఈ రోజు నీవు ఎదిగావు రేపు ఇతరులు ఎదుగుతారు ఎదగాలి
రేపు ఎదిగే వారికి నీవు ప్రోత్సాహం కలిగిస్తూ సహాయాన్ని అందించాలి
రేపు ఎదిగేవారు మీవారే నీకు నీ సమస్యలకు మీ వారికి ఉపయోగపడతారు
మీరు ఎవరికైనా విజ్ఞానాన్ని అందిస్తే వారు సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తారు
అందరు అందరికి ఉపయోగపడేలా అన్ని విధాలా అన్ని ప్రాంతాలలో అన్ని వేళలా ఎదగాలి
అందరు అందరిని అర్థం చేసుకోవాలి ప్రజ్ఞానంతో పరిశుద్ధతతో జీవన విధానాన్ని సాగించాలి
ప్రకృతిని సంరక్షిస్తూ అభివృద్ధి పరుస్తూ కాలుష్యాన్ని నిర్మూలిస్తూ పర్యావరణంలో జీవించాలి
No comments:
Post a Comment