విశ్వ భావాలతో మహానుభావుల మహా మేధస్సులను కదిలిస్తాను
విశ్వ తత్వాలతో మహాత్ముల మానవ హృదయాలను కరిగిస్తాను
విశ్వ బంధాలతో మహర్షుల ఆలోచన విధానాన్ని మార్చేస్తాను
విశ్వ గుణాలతో మహా ఋషుల జీవన కార్యాలను వివరిస్తాను
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

No comments:
Post a Comment