ఏ శ్వాస నుండి నీవు ఉదయించావు
ఏ ధ్యాస నుండి నీవు జీవించావు
ఏ దేహం నుండి నీవు జన్మించావు
ఏ రూపం నుండి నీవు జ్వలించావు
ఏ ఆత్మ నుండి నీవు ఆరంభించావు
ఏ ప్రకృతి నుండి నీవు పరవశించావు
ఏ ఆకృతి నుండి నీవు పరిమళించావు
ఏ ధ్యాస నుండి నీవు జీవించావు
ఏ దేహం నుండి నీవు జన్మించావు
ఏ రూపం నుండి నీవు జ్వలించావు
ఏ ఆత్మ నుండి నీవు ఆరంభించావు
ఏ ప్రకృతి నుండి నీవు పరవశించావు
ఏ ఆకృతి నుండి నీవు పరిమళించావు
No comments:
Post a Comment