Thursday, September 14, 2017

జగతికి నేనే సూర్యోదయం

జగతికి నేనే సూర్యోదయం
భారతికి నేనే పుష్పోదయం
విశ్వతికి నేనే పూజ్యోదయం
ప్రకృతికి నేనే పూర్వోదయం

జగతికి సర్వం నేనే శుభం ఉదయం
భారతికి సర్వం నేనే శాంతం పుష్పం
విశ్వతికి సర్వం నేనే స్వర్ణం పూజ్యం
ప్రకృతికి సర్వం నేనే సత్యం పూర్వం 

1 comment:

  1. సర్వం సూర్యోదయం..బాగు బాగు!

    ReplyDelete