Wednesday, September 20, 2017

తక్షణం తరుణం నీ కరుణం

తక్షణం తరుణం నీ కరుణం
తన్మయం తపనం నీ స్మరణం
తాపత్రయం తపస్వితం నీ వరుణం
తత్వం తాత్వికం నీ ఉచ్చారణం
తధ్యం తదనంతరం నీ రక్షణం  

No comments:

Post a Comment