Saturday, September 30, 2017

సూర్యునితో ఉదయించే భావన ఏనాటిదో

సూర్యునితో ఉదయించే భావన ఏనాటిదో 
ప్రకృతితో పరిశోధించే తత్వన ఎంతటిదో
విశ్వతితో పరధ్యానించే తపన ఎందరిదో
జగతితో పరిమళించే వేదన ఎలాంటిదో 

No comments:

Post a Comment