ఆత్మగా నిత్యం నేనే పరమాత్మగా సత్యం నేనే
శ్వాసగా సర్వం నేనే పర ధ్యాసగా పర్వం నేనే
జీవంతో ఎదిగిన ఆత్మను నేనే రూపంగా ఒదిగిన పరమాత్మను నేనే
దైవంతో ఎదిగిన ఆత్మను నేనే దేహంగా ఒదిగిన పరమాత్మను నేనే || ఆత్మగా ||
ప్రకృతియే నిత్యం ప్రకృతియే సత్యం
ప్రకృతియే సర్వం ప్రకృతియే రూపం
ప్రకృతియే జీవం ప్రకృతియే నాదం
ప్రకృతియే శాంతం ప్రకృతియే కాంతం
ప్రకృతిగా జీవించే ఆనంద పరమాత్మను నేనే
ప్రకృతిగా ధ్యానించే అపార పరధాతను నేనే
ప్రకృతిగా ఉదయించే అపూర్వ దైవం నేనే
ప్రకృతిగా అస్తమించే ఆద్యంత దేహం నేనే || ఆత్మగా ||
ప్రకృతియే దైవం ప్రకృతియే వేదం
ప్రకృతియే ధర్మం ప్రకృతియే జ్ఞానం
ప్రకృతియే తేజం ప్రకృతియే తీరం
ప్రకృతియే విశ్వం ప్రకృతియే లోకం
ప్రకృతిగా కనిపించే ప్రతి స్వభావం నేనే
ప్రకృతిగా తిలకించే ప్రతి స్వరూపం నేనే
ప్రకృతిగా కొలిచే వేదం కలిగే జ్ఞానం నేనే
ప్రకృతిగా తలిచే భావం తపించే తత్వం నేనే || ఆత్మగా ||

ప్రకృతి లేనిది మనం లేం...
ReplyDeleteThanks a lot for the comment. అనంత భావాల విశ్వ చరితం ...
ReplyDelete