ప్రతి జీవి శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసనై జీవించనా
ప్రతి జీవి ధ్యాసలో హృదయ స్పందననై ధ్యానించనా
ప్రతి జీవి ఆత్మలో ప్రకృతి పరమాత్మమై ఉదయించనా
ప్రతి జీవి మేధస్సులో వేదాల పరమార్థమై ప్రజ్వలించనా

No comments:
Post a Comment