కార్యాలనే తలచాను సమస్యలనే తపించాను
భావాలనే స్మరించాను తత్వాలనే ఓదార్చాను
శ్వాసనే గమనించాను ధ్యాసనే ఏకీభవించాను
దేహాన్నే ధరించాను హృదయాన్నే తిలకించాను
భావాలనే స్మరించాను తత్వాలనే ఓదార్చాను
శ్వాసనే గమనించాను ధ్యాసనే ఏకీభవించాను
దేహాన్నే ధరించాను హృదయాన్నే తిలకించాను
No comments:
Post a Comment