Monday, September 4, 2017

మేధస్సే విశ్వం

మేధస్సే విశ్వం
ఆలోచనయే అంతరిక్షం
భావనయే రూపత్వం
స్పర్శయే స్వభావత్వం
జీవమే జగతత్వం
దైవమే ధర్మత్వం
దేహమే సుఖత్వం
శ్వాసే సర్వత్వం
ధ్యాసే పరతత్వం
ధ్యానమే పరమాత్మం

1 comment:

  1. Thanks a lot for the comment and also added to the Koodali club.
    అనంత భావాల విశ్వ చరితం ...

    ReplyDelete