విశ్వ భావాల దైవంతో ఉదయమై అవతరిస్తాను
విశ్వ తత్వాల దేహంతో మరణమై అస్తమిస్తాను
సర్వ భావాల వేదంతో గమనమై జీవిస్తాను
సర్వ తత్వాల జ్ఞానంతో చలనమై జన్మిస్తాను
నిత్య భావాల కాలంతో నిలయమై ప్రయాణిస్తాను
నిత్య తత్వాల కార్యంతో నిశ్చలమై ప్రసాదిస్తాను
అమర గుణాలతో ఆకర్షితమై అనుబంధాలనే ఆచరిస్తాను || విశ్వ ||
ఉదయించుటకే జన్మించానని కార్యాలన్నీ అద్భుతమై అధిరోహిస్తున్నాను
మరణించుటకే జీవించానని స్వరాలన్నీ అఖండమై అతిశయిస్తున్నాను
అవతరించుటకే జన్మించానని సర్వం అసాధ్యమై ఆశ్రయిస్తున్నాను
అస్తమించుటకే జీవించానని నిత్యం అసామాన్యమై ఆర్భాటిస్తున్నాను
విశ్వంలోనే ఉదయిస్తున్నా దైవ మేధస్సులోనే ఆదేశమౌతున్నా || విశ్వ ||
గమనించుటకే జన్మించానని భావాలే పరిశోధనమై పరిశుద్ధమౌతున్నాను
స్మరించుటకే జీవించానని తత్వాలే ప్రశాంతమై ప్రబోధమౌతున్నాను
ప్రయాణించుటకే జన్మించానని వేదాలతో ప్రతేజమై ప్రజ్వలిస్తున్నాను
విహారించుటకే జీవించానని నాదాలతో ప్రభంజనమై ప్రచారిస్తున్నాను
విశ్వంలోనే అస్తమిస్తున్నా దేహ తేజస్సులోనే ఆచరణమౌతున్నా || విశ్వ ||

No comments:
Post a Comment