ఎవరికి తెలియని భావన ఎవరి మేధస్సులో ఉందో
ఎవరికి తెలియని తత్వన ఎవరి దేహస్సులో ఉందో
ఎవరికి తోచని తపన ఎవరి ఆలోచనలో ఉందో
ఎవరికి కలగని స్పందన ఎవరి సులోచనలో ఉందో
ప్రతి జీవి మేధస్సులో ఎదో తెలియని వేదన దేహస్సులో పరిశోధనమై ఉందో || ఎవరికి ||
ఆలోచనగా తెలియని అర్థం భావనగానే మేధస్సులో మిగిలిందా
యోచనగా తెలియని అర్థం తత్వనగానే దేహస్సులో తపించిందా
సంభాషణగా తెలియని అర్థం వేదనగానే మనస్సులో వేచిందా
వివరణగా తెలియని అర్థం స్పందనగానే వయస్సులో తోచిందా || ఎవరికి ||
గమనముగా తెలియని అర్థం ప్రకృతిగానే ఉషస్సులో కలిగిందా
స్మరణముగా తెలియని అర్థం ఆకృతిగానే ఆయుస్సులో రగిలిందా
ప్రయాణముగా తెలియని అర్థం దృశ్యంగానే తేజస్సులో ప్రకాశించిందా
ప్రవాహముగా తెలియని అర్థం చిత్రంగానే వచస్సులో ప్రజ్వలించిందా || ఎవరికి ||

No comments:
Post a Comment