మేధస్సులోనే సర్వం వీక్షించావా మేధస్సులోనే నిత్యం వలచావా
మేధస్సులోనే శాంతం కొలిచావా మేధస్సులోనే కాంతం ధరించావా
మేధస్సులోనే మోహం సహించావా మేధస్సులోనే లోపం తలచావా || మేధస్సులోనే ||
మరచిపోయే మేధస్సు జీవులకే మననమై సాగేనా
అలసిపోయే మేధస్సు జీవులకే నిలయమై సాగేనా
నిష్ఫలమైపోయే మేధస్సు జీవులకే చలనమై సాగేనా
చులకనైపోయే మేధస్సు జీవులకే ప్రయాణమై సాగేనా || మేధస్సులోనే ||
లీనమైపోయే మేధస్సు జీవులకే కారణమై సాగేనా
దీనమైపోయే మేధస్సు జీవులకే ధారణమై సాగేనా
సాగిపోయే మేధస్సు జీవులకే సహనమై సాగేనా
ఎదిగిపోయే మేధస్సు జీవులకే సహకారమై సాగేనా || మేధస్సులోనే ||

No comments:
Post a Comment