ప్రతి జీవి గమనంతోనే జీవిస్తుంది
ప్రతి జీవి చలనంతోనే జీవిస్తుంది
ప్రతి జీవి సహనంతోనే జీవిస్తుంది
ప్రతి జీవి ప్రయాణంతోనే జీవిస్తుంది
ప్రతి జీవి మేధస్సులో ఆహార నియమం నిరంతరం సాగుతుంది
ప్రతి జీవి మేధస్సులో జీవన నియమం నిరంతరం సాగుతుంది || ప్రతి జీవి ||
ఏ జీవికైనా తమ జీవన విధానం మేధస్సులోనే నిర్మితమై సాగుతుంది
ఏ జీవికైనా తమ జీవిత ధర్మం మేధస్సులోనే ఆద్యంతమై సాగుతుంది
ఏ జీవికైనా తమ ఆచార వ్యవహారం మేధస్సులోనే అన్వేషణగా సాగుతుంది
ఏ జీవికైనా తమ విహార వ్యవహారం మేధస్సులోనే పర్యవేక్షణగా సాగుతుంది || ప్రతి జీవి ||
ఏ జీవికైనా తమ జీవ కార్యం రూపంతోనే సాగుతుంది
ఏ జీవికైనా తమ జీవ లోపం ఆకారంతోనే సాగుతుంది
ఏ జీవికైనా తమ జీవ గమనం శ్వాసతోనే సహనమై సాగుతుంది
ఏ జీవికైనా తమ జీవ చలనం ధ్యాసతోనే ప్రయాణమై సాగుతుంది || ప్రతి జీవి ||

No comments:
Post a Comment