ప్రతి జీవి తమ భాషలోని భావాలను గమనించాలి
ప్రతి జీవి తమ భాషలోని తత్వాలను తెలుసుకోవాలి
ప్రతి భాషలో తమ భావాలను సంభాషణతో వివరించాలి
ప్రతి భాషలో తమ తత్వాలను అన్వేషణతో పరిశీలించాలి
ప్రతి భాషలో ప్రతి భావాన్ని ప్రతి తత్వాన్ని అర్థంగా తెలుపుకోవాలి || ప్రతి జీవి ||
ప్రతి భాషలో ప్రతి భావాన్ని తమ వారికి వ్యక్తపఱచాలి
ప్రతి భాషలో ప్రతి తత్వాన్ని తమ వారికి అనువదించాలి
ప్రతి భాషను సంపూర్ణంగా అర్థంగా అలవరచుకోవాలి
ప్రతి భాషను సభ్యతగా సమర్థంగా అభివృద్ధిచేసుకోవాలి || ప్రతి జీవి ||
ప్రతి భాషలో తమ భాష ఔన్నత్యమును చాటుకోవాలి
ప్రతి భాషలో తమ భాష అన్యోన్యతను అవలంబించుకోవాలి
ప్రతి భాషలో తమ పదాల వాక్యాల ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి
ప్రతి భాషలో తమ వాక్య సముదాయ విభాగం సంక్లిష్టంగా ఉండాలి || ప్రతి జీవి ||
ప్రతి భాషలో సమాచార సాహిత్య విధానాన్ని సమన్వయంగా వ్యక్తపఱచాలి
ప్రతి భాషలో శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాన్ని నిండుగా ఉపయోగించుకోవాలి
ప్రతి భాషలో స్నేహితులను ప్రేమికులను అనుభవం చేసుకోవాలి
ప్రతి భాషలో ప్రయాణికులను యాత్రికులను అవగాహన చేసుకోవాలి || ప్రతి జీవి ||

No comments:
Post a Comment