తెలిసినా తెలియని విజ్ఞానం అజ్ఞానమై సాగేనా
తలచినా తెలియని వేదాంతం అనర్థమై సాగేనా
తెలిసిన దారిలో తెలియని మార్గం అపార్థమై సాగేనా
తలచిన రీతిలో తెలియని వైనం అశుభమై సాగేనా || తెలిసినా ||
ప్రావీణ్యంతో సాగినా అజ్ఞత ప్రచండమై సాగించును
ప్రాముఖ్యంతో సాగినా అవిద్య ప్రఘాతమై ఆవహించును
విశ్వాసంతో సాగినా ఆసక్తి అఘాతమై విజృంభించును
సౌరత్యంతో సాగినా అపేక్ష అరాజకమై ఆర్భాటించును || తెలిసినా ||
విజ్ఞానంతో సాగినా ఆనాటి విభిన్నమే స్వాగతించును
వినయంతో సాగినా ఈనాటి విచ్చికమే ఆస్వాదించును
వేదాంతంతో సాగినా ఎంతటి అనుభవమైన ప్రతిఘటించును
విధేయతతో సాగినా ముందటి అఘోరమైన ప్రబలించును || తెలిసినా ||

No comments:
Post a Comment