మనిషి దగ్గర ఏది ఎక్కువగా ఉంటే అది వృధా అవుతుంది
విజ్ఞానం కాని ఐశ్వర్యం కాని వస్త్రం కాని ఆహారం కాని ఆరోగ్యం కాని ఆనందం కాని శ్రమించడం కాని ప్రదేశం కాని - ఏది ఎక్కువగా ఉన్నా అది వృధా అవుతుంది
మనిషికి దేనినైనా సమపాలలో ఉపయోగించే విధానం అవకాశం ప్రదేశం సమయస్ఫూర్తి ఉండాలి కలగాలి
సమపాలలో ఏది లేకున్నా అది వృధా అవుతుంది
No comments:
Post a Comment