సమాజంలో జీవిస్తే సరిపోదు మనం జీవించే విధానం సమాజానికి ముఖ్య అవసరంగా విజ్ఞానంగా పరిశుద్ధంగా ప్రణాళికంగా క్రమబద్ధంగా ధీర్ఘ భవిష్యత్కు ప్రయోజనంగా ఉండాలి
మనం లేకున్నా మన వాళ్ళు ఎటువంటి సమస్యలు లేకుండా జీవనోపాధికై అభివృద్ధితో శ్రమించే విధంగా ఉండాలి
రేపటి తరానికి కాలానికీ ఎటువంటి సమస్యలు వచ్చినా అందరికి అనుగుణమైన సమాధానం పరిష్కారం ఇవ్వగలగాలి ఎంతో కాలానికి ప్రయోజనంగా దృఢంగా ఉండాలి
సమస్యలు [కలుషితం, అజ్ఞానం, అపరిశుభ్రం, వృధా ఆహారం, అనర్థం, అనారోగ్యం, మోసగించడం, వ్యసనం, అరాచకం, అక్రమం, అసమానత్వం, అనవసరం, దౌర్జన్యం, కాల వైపరీత్యాలు మొదలైనవి]
సమస్యలు:
మురుగు నీరు కాలువలు పారే విధానం సరిగా లేకపోవడం
వర్షపు నీరు రహదారులపై నిలవడం మరియు ఇంట్లోకి రావడం
ఇండ్లను సరైన విధంగా నాణ్యతగా సరైన చోట కట్టుకోక పోవడం
రహదారులను సరైన వెడల్పుతో నిటారుగా నిర్మించలేకపోవడం
వాగులు వంకలు వంతెనలు సరిగా లేకపోవడం
చెరువులు, వర్షం నీరు పారే కాలువలు సరిగా లేకపోవడం
వరదలకు జీవన స్థితి సరిలేకపోవడం ప్రయాణానికి ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడటం
ప్రాణ నష్టాలు జీవ నష్టాలు కలగడం
శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం
జీతభత్యాలు సరిగా లేకపోవడం
వస్తువుల ఖరీదులను సామాన్యులు కొనలేని విధంగా పెంచడం
ఇంట్లో సంపాదించేవారు లేకపోవడం, సంపాదించినా సరిపోక పోవడం, వృధా చేయడం
రక్షణ లేకపోవడం
సహాయం చేసేవారు లేకపోవడం
సలహాలు ఇచ్చేవారు లేకపోవడం
జాగ్రత్తలు వహించలేక పోవడం
వృధాగా వస్తువులను నాశనం చేయడం
సరైన వస్తువులను సరైన చోట సరైన విధంగా ఉంచలేకపోవడం వాడుకోలేకపోవడం
సమస్యలకు పరిష్కారాన్ని సంబాషించలేక పోవడం అన్వేషించలేక పోవడం
ఆర్థిక లోటు సమస్య విజ్ఞానం లేని సమస్యలు కలగటం
చెట్లు లేక పోవడం, సరైన ప్రకృతి, వృక్ష సంపద లేక పోవడం సహజమైన ప్రాణవాయువు లేకపోవడం
సరైన భూమిలో పంటలు పండించకపోవడం, భూములను పంటలకు వాడకుండా ఖాళీగా ఉంచడం
సారవంతమైన భూములకు గృహాల నిర్మాణంగా మార్చడం ఎత్తైన భవనాలను కట్టడం
విలాసవంతమైన వస్తువులను తయారుచేయడం
వ్యవసాయం సరైనరీతిలో సహజమైన పద్ధతిలో చేయక పంటలను సరైన విధంగా పండించకపోవడం
కృత్రిమమైన వాటికి అలవాటు పడటం ఆహార తయారీ విధానాలు మారడం
సాంకేతిక పరికరాలకు విజ్ఞానానికి అలవాటుపడటం బానిసగా మారడం
-- ఇంకా ఎన్నో మొదలైనవి ఎన్నో ఉన్నాయి
ఏ వస్తువును సృష్టించినా తయారుచేసినా కొన్ని వేల సంవత్సరాలకు ఉపయోగపడటం జాగ్రత్తగా వాడుకోవడం
No comments:
Post a Comment