కాలం అనంతమైన సమయమే నీ జీవిత వ్యవధి పరిధి పరిమితి
నీ జీవిత కాలంలో నీవు ఎలా జీవించాలో నీ పరిస్థితులే తెలుపుతాయి
నీ పరిస్థితులను మార్చుకుంటూ సమస్యలను పరిష్కారించుకుంటూ అభివృద్ధి చెందాలి
ఆరోగ్యాంగా జీవిస్తూ జాగ్రత వహిస్తూ విజ్ఞానంతో సాధన స్వయంకృషితో ఎన్నో విజయాలను సాధించాలి
నీ కోసం జీవిస్తూ అందరికోసం ప్రకృతి క్షేమం కోసం సర్వజీవుల విజ్ఞాన ఆరోగ్య అభివృధ్ధి కోసం జీవించాలి
No comments:
Post a Comment