Monday, October 28, 2024

మహారాజు ఐతేనేమి మట్టివాడు ఐతేనేమి మట్టిలో పెరిగిన ఆహారమే భుజించాలి

మహారాజు ఐతేనేమి మట్టివాడు ఐతేనేమి మట్టిలో పెరిగిన ఆహారమే భుజించాలి  
ఎక్కడ వున్నా అందరికి ప్రకృతి గాలి అందుతుంది ప్రకృతి నీరు దాహాన్ని తీరుస్తుంది 

కలుషితం కల్మషం ఉన్న చోట జీవించవద్దు పరిశుద్ధత పరిశుభ్రత ఉన్న చోట జీవించు 

ఏ భావ తత్త్వాలు లేకుండా ఆలోచనలతో గ్రహించే విజ్ఞానంతోనే మహా ప్రగతిని సాధించాలి

ఏ భావ తత్త్వాలు లేకుండా ఆలోచనలతో గ్రహించే విజ్ఞానంతోనే మహా ప్రగతిని సాధించాలి 

మేధావుల విజ్ఞాన భావాలను తెలుసుకున్నావా మేధావుల జీవన తత్త్వాలను గ్రహించివున్నావా

మేధావుల విజ్ఞాన భావాలను తెలుసుకున్నావా మేధావుల జీవన తత్త్వాలను గ్రహించివున్నావా  

ఎల్లప్పుడూ విజ్ఞాన కార్యాల సాధనతో మరెన్నో కొత్త విషయాలపై పరిశోధిస్తూ అనుభవాలను తెలుసుకుంటూ నూతన విద్యాభ్యాస విధానాన్ని భవిష్యత్తుకు అందిస్తారు 

Saturday, October 26, 2024

తెలిసిన విషయమైతే జ్ఞాపకంతో ఉపయోగం చేసుకో తెలియని విషయమైతే అర్థాన్ని గ్రహిస్తూ విజ్ఞానాన్ని తెలుసుకో

తెలిసిన విషయమైతే జ్ఞాపకంతో ఉపయోగం చేసుకో తెలియని విషయమైతే అర్థాన్ని గ్రహిస్తూ విజ్ఞానాన్ని తెలుసుకో  

ప్రతి విషయాన్ని విజ్ఞానంతో అనుభవంతో పరమార్ధంతో తెలుసుకుంటూ ఉపయోగించుకుంటూ సమయస్ఫూర్తితో సాగాలి 

ఏ విషయమైనా ఎన్నో విధాలా అర్థం చేసుకునే మార్గాలతో ఊహించుకునే ఆలోచనల భావ తత్త్వాలతో పరమార్థాన్ని గ్రహించవచ్చు 

విషయాల అర్థాల పరమార్థ ప్రజ్ఞానమే కార్యాచరణ ఫలితాన్ని ఇస్తుంది 

ఒక్క అణువు వృధా ఐనా ఖర్చు పెరుగుతూ వస్తువుల పదార్థాల ధరలు అధికమౌతుంటాయి

ఒక్క అణువు వృధా ఐనా ఖర్చు పెరుగుతుంది వస్తువుల పదార్థాల ధరలు పెరుగుతూపోతాయి   

వృధా చేస్తే ఉత్పత్తి పెంచాలి ఉత్పత్తి లేకపోతే సరైన రీతిలో ఉపయోగించుకోకపోతే ధరలు పెరుగుతూనే ఉంటాయి 

అధిక ధరలు గల వాటిని ఉన్నవారు కొనగలరు లేనివారు కొనగలిగితే అభివృద్ధి లేక ఇబ్బందులతో వెనుకబడిపోతారు 
   
విశ్వంలో అంత్యంత విలువైనది విత్తనమే [చెట్లు, వృక్షాలు] జీవులకు జీవ రక్షణ కలిపిస్తుంది

విశ్వంలో అంత్యంత విలువైనది విత్తనమే [చెట్లు, వృక్షాలు] జీవులకు జీవ రక్షణ కలిపిస్తుంది 

నాణ్యమైన విత్తన్నాన్ని వృధా చేయకుండా నాటి పెంచితే తరతరాలుగా జీవులు సహజ [ప్రాణ] వాయువుతో జీవిస్తుంటాయి 

అదే దారిలో వస్తూ వెళ్ళిపోతుంటే అవే విషయాలే తెలుస్తాయి అదే విజ్ఞానంతో సాగిపోతావు

అదే దారిలో వస్తూ వెళ్ళిపోతుంటే అవే విషయాలే తెలుస్తాయి అదే విజ్ఞానంతో సాగిపోతావు 

ఎన్నో మార్గాలలో ప్రయాణిస్తూ వెళ్ళిపోతుంటే ఎన్నో విషయాలు తెలుసుకుంటూ విశ్వ విజ్ఞానం చెందుతావు  

ఒక దాని నుండి మరొకటి మరెన్నో తెలుసుకుంటూ సాగిపోతుంటే అనేకమైన అనంతమైన విషయాలతో విజ్ఞానంతో అనుభవాలతో అనుబంధాలతో విశ్వమంతా జీవిస్తూ అభివృద్ధి చెందుతావు ప్రకృతిని పరిరక్షిస్తూనే పరిశోధిస్తుంటావు 

మరణమే లేని భావాలతో మరణించేదెలా మరణమే లేని తత్త్వాలతో మరణించేదెలా

మరణమే లేని భావాలతో మరణించేదెలా మరణమే లేని తత్త్వాలతో మరణించేదెలా 
మరణమే లేని ఆలోచనల గమనంతో వివిధ కార్యాలను కొనసాగిస్తూ మరణించేదెలా  

శ్వాసతో సాగే ఉచ్చ్వాస నిచ్ఛ్వాస గమనాలు మేధస్సులో కలుగుతుంటే మరణించేదెలా 
ధ్యాసతో సాగే దేహ ప్రక్రియలు వివిధ కార్యాలను సత్ప్రవర్తనతో చేస్తుంటే మరణించేదెలా 

మరణమే లేని విధంగా ఆలోచిస్తూ జీవించు మరణమే మరణాన్ని మరిచేలా కార్యాలను సాగించు 

ఆరోగ్యంతో విజ్ఞానంతో సాధారణ ఆహారంతో సుకార్యాలతో సాగుతూ అలసటచే అజ్ఞానం అజాగ్రత్త అసత్యం చెందక 
జీవిస్తూ సాగిపోతే మరణమే శూన్యమై దేహమే అనంతమై జీవమే నిలయమై జగతిలో పరిపూర్ణంగా తాండవించును 

ఖర్చులు అధికమౌతున్నా జీతాలు పెరగని జీవితాలు జగతిలో సాగుతూ జీవిస్తున్నాయి

ఖర్చులు అధికమౌతున్నా జీతాలు పెరగని జీవితాలు జగతిలో సాగుతూ జీవిస్తున్నాయి 

బంధాల సంబంధాల భాధ్యతలు ఎక్కువైపోతున్నా  గృహంలో జీవిస్తున్న శరీరాలు నిరంతరం శ్రమిస్తున్నా జీతాలు పెరగని జీవన విధానాలతో జీవితాలు సాగుతున్నాయి 

జీతాలు పెంచేందుకు అవకాశం ఉన్నా అధికారాల ప్రణాళికలు సమయోచితమై లేక జీవితాలు సతమతమై పోతున్నాయి 

పై అధికారులకు తెలియని విధంగా మధ్య తరగతి వారు జీతాలను పెంచకుండా నియమాల నిబంధనాలతో వ్యాపారాలను సాగిస్తున్నారు 

కుటుంబాల బాధ్యతలు భారమై శరీర దేహాల సామర్థ్యం తరిగిపోతూ అనారోగ్యాల అవస్థలతో అధిక ఖర్చులతో జీవన విధాన జీవితాలను ఎటువంటి శైలితో సాగిస్తున్నారు 

ఎలా ఎవరు ఎవరికి తెలిపితే జీతాలు సరైన విధంగా అందుకుంటారో సమయాలోచన గల మానవులే పై అధికారులతో చర్చించాలి 

ఆరోగ్యం లేని జీవితాలు అనారోగ్యాల ఇబ్బందుల ఖర్చులతో కుటుంబాలను కాలంపై ఉంచుతూ సాగిపోతున్నారు  

ఏ కాల సమయం ఎలా మారిపోతుందో ఏ మానవులు సమయాలోచనతో వ్యవహారిస్తారో జీవుల జీవిత కాలంపై ఆధారపడి ఉంటుంది 

Friday, October 25, 2024

ప్రకృతి తనకు తానుగా ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ

ప్రకృతి తనకు తానుగా ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ప్రతి రోజు యవ్వనంతో విశ్వ భావాలతో పరిశుద్ధమైన తత్త్వాల పర్యావరణంతో ప్రాణవాయువుతో సూర్య రశ్మితో తేజోదయంతో మహోదయంతో శుభోదయంతో నవోదయంతో సూర్యోదయంతో సర్వ జీవుల విజ్ఞాన కార్యములకై స్వచ్ఛమైన ప్రభావంతో జగతిని ఉత్తేజపరుస్తుంది  

జీవులు జీవించుటలో ఎన్నో విజ్ఞాన కార్యములను సాగిస్తూ పరిశుభ్రతతో ప్రశాంతగా జీవించాలి 

మరణిస్తున్నా భావాన్ని తెలుపగలవు తత్త్వాన్ని గ్రహించగలవు

మరణిస్తున్నా భావాన్ని తెలుపగలవు తత్త్వాన్ని గ్రహించగలవు 

మేధస్సులో ఆలోచనల గమనం భావ తత్త్వాలను గ్రహిస్తూ పరామర్శిస్తూనే ఉంటాయి  

నా భావాలను ఎవరు తెలుపగలరు నా తత్త్వాలను ఎవరు గ్రహించగలరు

నా భావాలను ఎవరు తెలుపగలరు నా తత్త్వాలను ఎవరు గ్రహించగలరు 
ఏనాటికి తెలియని భావాలు ఏనాడు గ్రహించని తత్త్వాలు ఎవరికి తోచని భావ తత్త్వాలు 

శివ శంకరి శివ సంఘమి

శివ శంకరి శివ సంఘమి 
శివ సాహితి శివ సన్నిధి 

శివ సమితి శివ సమ్మతి 
శివ సహమి శివ స్వరతి 

శివ స్వరణి శివ శరణి 

కాలకృత్యములకైనా ఆరోగ్యంతో జీవిస్తూ వ్యాయామ అభ్యాసం చేసుకుంటూ ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగివుండవా

కాలకృత్యములకైనా ఆరోగ్యంతో జీవిస్తూ వ్యాయామ అభ్యాసం చేసుకుంటూ ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగివుండవా 

స్వతహాగా చేసుకునే కార్యములు ప్రశాంతంగా పరిపూర్ణంగా పరిశుద్ధంగా ప్రయోజనాన్ని కలిగిస్తాయి 

స్వయంధారిగా జీవించు స్వయంకృతతో జ్ఞానించు స్వయంకృషితో సాధించు  స్వయంతృప్తివై శాంతించు  

స్వయంతో సర్వ సాధన స్వత ఆలోచన స్వకార్యముల స్వతంత్రత 

స్వయంధారిగా జీవించు స్వయంకృతతో జ్ఞానించు స్వయంకృషితో సాధించు స్వయంతృప్తివై శాంతించు

స్వయంధారిగా జీవించు స్వయంకృతతో జ్ఞానించు స్వయంకృషితో సాధించు  స్వయంతృప్తివై శాంతించు 

మిత్రమా! కలవాలనే సమయాలోచన ఉంటే ఏనాటికైనా ఎక్కడైనా ఎలాగైనా కలుసుకుంటాం

మిత్రమా! కలవాలనే సమయాలోచన ఉంటే ఏనాటికైనా ఎక్కడైనా ఎలాగైనా కలుసుకుంటాం 

ఆరోగ్యంతో సాగుతూ ఉంటే కాలంతో సాగే సమయమే మనకు సందర్భమై ఎలాగైనా కలుపుతుంది 
 
ఓ! సూర్య దేవా .. మహా దేవా .. ప్రభుదేవా .. నీ భావమైనను తెలుపగలవా నీ తత్త్వమైనను కలగించవా

ఓ! సూర్య దేవా .. మహా దేవా ..  ప్రభుదేవా .. 
నీ భావమైనను తెలుపగలవా నీ తత్త్వమైనను కలగించవా 

విశ్వానికే అందని భావన జగతికే తోచని తత్త్వన మేధస్సునే వదలని ఆలోచన గమనమై సాగుతున్నది

విశ్వానికే అందని భావన జగతికే తోచని తత్త్వన మేధస్సునే వదలని ఆలోచన గమనమై సాగుతున్నది 

ఎన్నెన్నో ఆలోచనలతో ఎన్నెన్నో భావ తత్త్వాలు స్వభావాలుగా సుతత్త్వాలుగా గమనమై మేధస్సునే మెప్పించేలా సాగుతున్నాయి 

Saturday, October 19, 2024

ఏ మహా మేధావి ఐనా భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ సర్వ మానవులకు ఉపయోగపడేలా విజ్ఞానంతో పరిశోధిస్తాడు

ఏ మహా మేధావి ఐనా భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ సర్వ మానవులకు ఉపయోగపడేలా విజ్ఞానంతో పరిశోధిస్తాడు  

మేధావుల విజ్ఞానంతో ఆలోచిస్తూ అభివృద్ధి చెందుతూ అందరికి ఆదర్శవంతంగా తరతరాలుగా జీవిస్తూ సాగిపోవాలి 

ధీర్ఘాయుస్సుతో జీవిస్తూ ధీర్ఘ కాలం ఆరోగ్యముతో సాగిపో

ధీర్ఘాయుస్సుతో జీవిస్తూ ధీర్ఘ కాలం ఆరోగ్యముతో సాగిపో 

అద్భుతాలను సృష్టించేటప్పుడు ఆశ్చర్యములు కూడా కలుగుతాయి

అద్భుతాలను సృష్టించేటప్పుడు ఆశ్చర్యములు కూడా కలుగుతాయి  

ఆశ్చర్యాలను కలిగించే సన్నివేశాలు ఎలాంటివైనా ఎంతటివైనా కావచ్చు అందులో లాభ నష్టాలు సుఖ దుఃఖాలు ఉంటాయి 

అణువులతోనే అపరిశుద్ధత అణువులతోనే పరిశుద్ధత కలుగును

అణువులతోనే అపరిశుద్ధత అణువులతోనే పరిశుద్ధత కలుగును  

అణువులతోనే సముదాయము అణువుల సముదాయమే చైతన్యమే 

అణువునైనా వదులుకోవద్దు పరమాణువునైనా ఉపయోగించుకో

అణువునైనా వదులుకోవద్దు పరమాణువునైనా ఉపయోగించుకో  

అణువులు [పరమాణువులు] ఘన ద్రవ వాయు జీవ పదార్థ భావ తత్త్వాల రూపాలతో జీవిస్తూ ఉంటాయి 

సజీవ నిర్జీవ అణువులు పరమాణువులు జీవంతోనే ఉంటేనే మనకు కనిపిస్తాయి కదులుతూ కదలకుండా జీవిస్తుంటాయి 

అణువులు [పరమాణువులు] ఎక్కడైనా ఎలాగైనా ఎప్పుడైనా జన్మించవచ్చు జీవిస్తూనే మరణించవచ్చు  

ప్రతి అణువు యొక్క లక్ష్యం జీవిత ప్రయోజనం పరిశుద్ధమైన సమయం ప్రశాంతమైన మరణం 

అణువులు ఎలాగైనా ఉండవచ్చు ఎలాగైనా వాటి భావ తత్త్వాలతో ఉపయోగించుకోవచ్చు 

ప్రతి అణువు ఒక విధంగానే కాకుండా మరెన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు 

ప్రతి కొత్త అణువు పాత అణువుకు తోడుగా సహాయంగా ప్రయోజనంగా అభివృద్ధితో విజ్ఞానంతో ఎదుగుతూ జీవించగలగాలి 

అణువు పరమాణువుగా మారిపోవచ్చు పరమాణువు మహా అణువుగా ఎదగవచ్చు 
అణువులు ఆరోగ్యవంతంగా ఎదుగుతూ అభివృద్ధితో ప్రయోజనకరంగా జీవించాలి 

బరువైన వస్తువులతో బరువైన వస్త్రాలతో ప్రశాంతంగా ప్రయాణించలేము

బరువైన వస్తువులతో బరువైన వస్త్రాలతో ప్రశాంతంగా ప్రయాణించలేము 

ఖరీదైనా ఆభరణాలతో ఖరీదైనా వస్తువులతో ప్రశాంతంగా ఉండలేము ప్రయాణించలేము 

కదలని రూపమా తెలియని భావమా తెలుసుకోలేని తత్త్వమా

కదలని రూపమా తెలియని భావమా తెలుసుకోలేని తత్త్వమా 

ఎవరికి వారు దేనిని సృష్టించుకోలేరు

ఎవరికి వారు దేనిని సృష్టించుకోలేరు 
సృష్టించినదంతా ప్రకృతి స్వరూపమే 

దేనికి అదే సృష్టించబడేది జీవుల ఉత్పాదన రూపమే 
దేనికి అదే సృష్టించబడేది దాని స్వరూపమే ప్రకృతి ఆకారాల [చెట్లు (విత్తనములు) - కాయలు పండ్లు ఆకులు పుష్పములు] రూపములే 

Tuesday, October 15, 2024

కనిపించే ప్రతి అణువులను ఏ జీవి చూడగలదు

కనిపించే ప్రతి అణువులను ఏ జీవి చూడగలదు 

కనిపించే దృశ్యం అణువుల సముదాయమైనా చూసే వాటిలో కొన్ని రూపాలనే గమనిస్తూ ప్రయాణిస్తాం 

కనిపించే వాటిలో మనం చూసేదంతా కొన్ని అణువుల ప్రతి బింబాల చిత్ర రూపాల వివిధ రకాల సముదాయమే 

మనం చూసే వివిధ రూపాలలో వాటిలో కొన్నింటిని గుర్తించుకుంటాం కొన్నింటిని గమనిస్తాం కొన్నింటిని మరచిపోతాం కొన్నింటిని పరిశీలిస్తాం కొన్నింటిని జ్ఞాపకం చేసుకుంటాం కొన్నింటిని గమనించకుండానే వెళ్ళిపోతాం కొన్నింటిని చూస్తూ తప్పుకుంటాం కొన్నింటిని పదే పదే చూస్తాం కొన్నింటిని కాస్త సమయం ఆలోచిస్తూనే ఉంటాం 

చూసిన వాటిలో జ్ఞానాన్ని అజ్ఞానాన్ని గమనిస్తూ నేర్చుకుంటూ అర్థం చేసుకుంటూ సాగిపోతాం 

Monday, October 14, 2024

ఏ మహా మేధావి ఎప్పటికీ స్వార్థపరుడు కాలేడు

ఏ మహా మేధావి ఎప్పటికీ స్వార్థపరుడు కాలేడు  

మేధావులంతా పరిశుద్ధమైన ప్రకృతి అభివృద్ధితో పాటు విజ్ఞానవంతుల సమాజాన్ని పరిశుభ్రతను రక్షణను కోరుకుంటారు 

మేధావులు జీవన విధానాన్ని మెరుగుపరిచేలా పరిశోధిస్తారు 
ప్రతి కార్యాన్ని వివేకంతో విజ్ఞానంతో ఆలోచిస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ పరిశోధిస్తారు 

మేధావుల ఆలోచనలు భవిష్య కాలానికి సంకేతాలు ఉపయోగాలు బహు ప్రయోజనాలు 

మాట్లాడలేకపోయినా మహా గొప్పగా ఆలోచిస్తున్నా చెప్పలేకపోయినా మహా గొప్పగా వ్రాయగలుగుతున్నా

మాట్లాడలేకపోయినా మహా గొప్పగా ఆలోచిస్తున్నా చెప్పలేకపోయినా మహా గొప్పగా వ్రాయగలుగుతున్నా  

వినలేనివారు చదువుతూ ఏదైనా తెలుసుకోగలరు చూడలేనివారు వింటూ అవగాహనతో తెలుసుకోగలరు 

వినలేనివారు చదవాలంటే అక్షరాలను గుర్తించే విధంగా వాటిని శబ్ద పరిచే విధంగా మనం వారికి నేర్పించాలి 
అక్షరాలను గుర్తిస్తూ అక్షరాల శబ్దాలు పలికే విధానం వస్తే పదాలను అలాగే వాక్యాలను చదవటం నేర్చుకుంటారు 

వినలేని వారికి చూడలేని వారికి చదవటం నేర్పించాలంటే ఎన్నో రకాల విధానాలను తెలుసుకోవాలి ఎన్నో ప్రయోగాలు చేయాలి 
శిక్షణ విధానాలను వాటి శబ్దాల ఉచ్చారణ భావ తత్త్వాలను అర్థమయ్యేలా తెలిపేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించాలి 

వివిధ రకాల పరికరాలతో వస్తువులతో వాటి పేర్లతో ఉపయోగాలతో నటిస్తూ వాడటం చూపిస్తూ పదాలుగా వాక్యాలుగా తెలపాలి 

దేహ భావాల తత్త్వాలతో జీవన విధానాలతో ఎన్నో రకాలుగా ఉన్నతంగా ప్రజ్ఞానంతో తెలుపుతూ ప్రయత్నిస్తూ హితంతో నేర్పించాలి 

ప్రజ్ఞానంతో ఏకాగ్రతతో ఆలోచిస్తే ఎన్నో ఆలోచనలతో పాటు ఎన్నో ఉపాయాలు తోచేస్తుంటాయి

ప్రజ్ఞానంతో ఏకాగ్రతతో ఆలోచిస్తే ఎన్నో ఆలోచనలతో పాటు ఎన్నో ఉపాయాలు తోచేస్తుంటాయి 

సమస్యను అవగాహన చేస్తూ ఉంటే ఆలోచనలతో పాటు ఉపాయాలు కలుగుతూనే ఉంటాయి 

Friday, October 11, 2024

అనారోగ్యం ఎదుగుతుంటే ఐశ్వర్యం తరుగుతుంటుంది

అనారోగ్యం ఎదుగుతుంటే ఐశ్వర్యం తరుగుతుంటుంది 
ఆరోగ్యం ఎదుగుతుంటే ఐశ్వర్యం ఎదుగుతుంటుంది 

అనారోగ్యాన్ని త్వరగా వదిలించుకో ఐశ్వర్యాన్ని త్వరగా అభివృద్ధి చేసుకో 

ఎంతగా శ్రమిస్తున్నా శరీరానికి అంతగా ఆరోగ్యం అవసరం 
ప్రతి జీవికి శ్రమతో పాటు శాంతం ప్రశాంతం విశ్రాంతం అవసరం 

శ్రమకు తగ్గ ప్రతి ఫలాన్ని అందుకుంటే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం ఎదుగుతుంది 
శ్రమలో నైపుణ్యాన్ని గమనిస్తూ కార్యాలను వివేకవంతమైన సామర్థ్యంతో సాగిస్తే ప్రతిఫలం అధికంగా లభిస్తుంది 

ప్రతి మానవుడు శ్రమించడంతో పాటు విజ్ఞానంగా ఎదుగుతూ ప్రతిఫలంతో కూడిన కార్యాలను చేస్తూ సాగాలి 
ప్రతిఫలం ఎక్కువగా ఉన్న చోట ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం విజ్ఞానం ఆనంద సంతోషాలు సాగిపోతూ ఉండాలి 

Thursday, October 10, 2024

ఈ రోజు నీవు ఎదిగావు రేపు ఇతరులు ఎదుగుతారు ఎదగాలి

ఈ రోజు నీవు ఎదిగావు రేపు ఇతరులు ఎదుగుతారు ఎదగాలి  
రేపు ఎదిగే వారికి నీవు ప్రోత్సాహం కలిగిస్తూ సహాయాన్ని అందించాలి 

రేపు ఎదిగేవారు మీవారే నీకు నీ సమస్యలకు మీ వారికి ఉపయోగపడతారు 
మీరు ఎవరికైనా విజ్ఞానాన్ని అందిస్తే వారు సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తారు 

అందరు అందరికి ఉపయోగపడేలా అన్ని విధాలా అన్ని ప్రాంతాలలో అన్ని వేళలా ఎదగాలి 
అందరు అందరిని అర్థం చేసుకోవాలి ప్రజ్ఞానంతో పరిశుద్ధతతో జీవన విధానాన్ని సాగించాలి 
ప్రకృతిని సంరక్షిస్తూ అభివృద్ధి పరుస్తూ కాలుష్యాన్ని నిర్మూలిస్తూ పర్యావరణంలో జీవించాలి 

వ్యర్థం నుండి జీవం ఉదయించరాదు వృధా నుండి సమస్య కలగరాదు

వ్యర్థం నుండి జీవం ఉదయించరాదు వృధా నుండి సమస్య కలగరాదు 

క్షణం వృధా కాకూడదు అణువు వ్యర్థం కాకూడదు అనే సిద్ధాంతంతో శాస్త్రీయ కారణంతో జీవించాలి

క్షణం వృధా కాకూడదు అణువు వ్యర్థం కాకూడదు అనే సిద్ధాంతంతో శాస్త్రీయ కారణంతో జీవించాలి  

జీవులు [మానవులు] జీవించుటలో ఎంతో కాలాన్ని వృధా చేస్తూ ఉంటాయి

జీవులు [మానవులు] జీవించుటలో ఎంతో కాలాన్ని వృధా చేస్తూ ఉంటాయి   
మానవులు కూడా తమ జీవిత కాలంలో ఎంతో కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు 

ఖాళి సమయంలో ఏదో సమస్యను ఆలోచిస్తూ పరిష్కారాన్ని కనుగొనాలి 
సమాజంలో కలిగే సమస్యలకు కుటుంబ సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించాలి 

ప్రకృతి కలుషితం కాకుండా పరిశుద్ధతతో అభివృద్ధి చెందేలా ప్రజ్ఞానంతో ఆలోచిస్తూ తరతరాలకు ఉపయోగపడేలా పరిష్కారించాలి 

నీకు [మీకు] జన్మను ఇచ్చినవారికి నీవు [మీరు] జన్మను ఇచ్చినవారికి తోడుగా జీవించు

నీకు [మీకు] జన్మను ఇచ్చినవారికి నీవు [మీరు] జన్మను ఇచ్చినవారికి తోడుగా జీవించు 

నీకు జన్మను ఇచ్చినవారికి నీవు జన్మను ఇచ్చినవారికి తోడుగా జీవించు 
మీకు జన్మను ఇచ్చినవారికి మీరు జన్మను ఇచ్చినవారికి తోడుగా జీవించు 

తోడుగా జీవిస్తూనే విజ్ఞానాన్ని పొందుతూ ప్రకృతి పరిశుద్ధతతో అభివృద్ధి చెందుతూ అందరికి సహాయంగా జీవించు 
ఎంత విజ్ఞానాన్ని పొందినా ఎంత సంపాదించినా మీ వారికి సర్వ ఆరోగ్యాన్ని అందిస్తూ సుదీర్ఘంగా ఉత్తేజంతో జీవించు 

సాధారణంగా సహజంగా జీవించే విజ్ఞానం అందరు తెలుసుకుంటారు ఎలాగో జీవిస్తారు

సాధారణంగా సహజంగా జీవించే విజ్ఞానం అందరు తెలుసుకుంటారు ఎలాగో జీవిస్తారు  

పరిశుద్ధతతో అభివృద్ధితో ప్రజ్ఞానంతో జీవించే విధానం విజ్ఞానం ఎవరికి తెలుసు   
పరిశుద్ధతతో అభివృద్ధితో ప్రజ్ఞానంతో జీవించే వారు నేటి విశ్వంలో చాలా అరుదు 

పరిశుద్ధతను తెలిసినవారు చాలా అరుదు తెలిసినా జీవించటం చాలా కష్టం సమయం సమాజం సహకరించకపోవచ్చు 

మన కథ మనకు తెలుసు మన ఆత్మ కథ ఎవరికి తెలుసు ఎలా తెలుసుకోవాలి

మన కథ మనకు తెలుసు మన ఆత్మ కథ ఎవరికి తెలుసు ఎలా తెలుసుకోవాలి  

ప్రతి మనిషి [మానవుని] విజ్ఞానం ఏనాటికైనా ఎంతటిదైనా శూన్యమే

ప్రతి మనిషి [మానవుని] విజ్ఞానం ఏనాటికైనా ఎంతటిదైనా శూన్యమే  

నేడు నేర్చినది రేపటికి ఉపయోగం ఉండకపోవచ్చు లేదా ఉపయోగించుటకు అవకాశం కలగకపోవచ్చు 

మేధస్సులో ఉన్న విజ్ఞానాన్ని ఉపయోగించకపోవచ్చు లేదా సరైన రీతిలో వాడకపోవచ్చు 

నేర్చుకునే లేదా పరిశోధించే విజ్ఞాన సామర్థ్యం ఉన్నా అనుభవించే సమయం కలగకపోవచ్చు శరీరం సహకరించకపోవచ్చు 

ఎంత విజ్ఞానం ఉన్నా మరణంతో శూన్యమే 
నీలో ఉన్న విజ్ఞానాన్ని ఇతరులకు తరతరాలుగా ఉపయోగపడేలా సరైన రీతిలో బోధించు

సాధారణ సహజ శాస్త్రీయ సిద్ధాంతాల విజ్ఞానమే నిత్యం జీవించుటకు ప్రవర్తనకు పరిశుద్ధతకు ఉపయోగకరం ప్రధానంగా అవసరం 

ప్రకృతిని పరిశుద్ధించే అభివృద్ధించే విజ్ఞానమే ప్రధానం ప్రయోజనం తరతరాలకు ప్రజ్ఞానం 

Tuesday, October 8, 2024

మనం చేసే ప్రతి పనిలో మనకు ఉపయోగం [లాభం] ఉండేలా ఆలోచించాలి లేదంటే మనం ఎదగలేం

మనం చేసే ప్రతి పనిలో మనకు ఉపయోగం [లాభం] ఉండేలా ఆలోచించాలి లేదంటే మనం ఎదగలేం 

మనం చేసే పనిలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మన పని ద్వార ఇతురులు సులువుగా అభివృద్ధి చెందుతారు  

అనవసరమైన ఖర్చుల ద్వారా కూడా ఇతరులు సులువుగా అభివృద్ధి చెందుతున్నారు 
మనం చేసే పని ఇతరులకు తెలపక పోయినా ఇతరులకు సులువుగా లాభం కలుగుతుంది 

శ్వాసకు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలే భారమైతే మేధస్సులో గమనం ఎలా హృదయంలో చలనం ఎలా

శ్వాసకు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలే భారమైతే మేధస్సులో గమనం ఎలా హృదయంలో చలనం ఎలా 

శ్వాసకు ఉచ్చ్వాస మాతృత్వం నిచ్ఛ్వాస పితృత్వం మేధస్సుకు గమనం గురుత్వం హృదయానికి చలనం ధీరత్వం 

శ్వాసకు ఉచ్చ్వాస దూరమైనా నిచ్ఛ్వాస దూరమైనా మేధస్సు గమనిస్తుంది హృదయం తపిస్తుంది దేహం అన్వేషిస్తుంది 

మేధస్సులో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ధ్యాసలే హృదయంలో ఉచ్చ్వాస నిచ్ఛ్వాస యాసలే 

ఎంత కాలం జీవించినా శ్వాసతో జీవించే దేహం అద్భుతమైన రూపం మాతృ పితృవుల స్వరూపం 

Sunday, October 6, 2024

నీ కోసం ఎప్పటికీ జీవించలేవు నీ కుటుంబం కోసం సమాజం కోసం జీవిస్తున్నావు

నీ కోసం [మాత్రమే] ఎప్పటికీ జీవించలేవు నీ కుటుంబం కోసం సమాజం కోసం జీవిస్తున్నావు  

ఏ కార్యం చేసినా విజ్ఞానాన్ని ఆర్జించినా సంపాదించినా కుటుంబం కోసం సమాజం కోసం ఉపయోగపడుతుంది 

నీ కోసం ఎంత ఎదిగినా నీకంటూ కాస్తయే ఉంటుంది ఇక మిగిలినదంతా కుటుంబం సమాజం కోసం వెళ్ళిపోతుంది 

ఎదగాలి అభివృద్ధి చెందాలి ఎందరినో ఆదుకోవాలి సమాజానికి ఉపయోగపడాలి సమస్యలను పరిష్కారించాలి  

స్వచ్ఛమైన ప్రకృతిలో పరిశుద్ధంగా జీవిస్తూ ప్రజ్ఞానంతో పరమాత్మవైనావా మానవ మహాదేవా

స్వచ్ఛమైన ప్రకృతిలో పరిశుద్ధంగా జీవిస్తూ ప్రజ్ఞానంతో పరమాత్మవైనావా మానవ మహాదేవా  

స్వచ్ఛమైన ప్రకృతి తెలిపే విజ్ఞానం శాస్రీయంతో కూడిన సిద్ధాంతం పద్ధతితో సాగే పరమార్థం 

ప్రకృతిలో ఎన్నో విజ్ఞాన శాస్త్రీయ సిద్ధాంతాలు పరిశుద్ధ ప్రభావాలు క్లుప్తంగా నిక్షిప్తమై ఉన్నాయి 

ప్రకృతిని తిలకిస్తూ అవగాహనతో పరిశోధిస్తూ పరీక్షిస్తే అనేక శాస్త్రీయ సిద్ధాంతాలు తెలుస్తాయి 

ధనము లేక ధైర్యమేలా

ధనము లేక ధైర్యమేలా 
జ్ఞానము లేక అభయమేలా 
సాధన లేక సామర్థ్యమేలా 
విజయము లేక గర్వమేలా 

విశ్వమున ఏది కోరినా ధనము జ్ఞానము సాధనయే మూలం 

Friday, October 4, 2024

పంచభూతములు ప్రకృతికి అవినాభూతములు కాలాన్ని సాగించు సంభూతములు

పంచభూతములు ప్రకృతికి అవినాభూతములు కాలాన్ని సాగించు సంభూతములు 
ప్రతి జీవికి ఆహార ఆరోగ్య ఆనంద ఆశ్రయ అద్భుత కాలజ్ఞాన నిత్య పరభూతములు  
సర్వం భావ తత్త్వముల గుణ గంధముల కాలత్రయ పరమార్థ నవ విజ్ఞాన అనంత ప్రభూతములు 

శ్రీమంతుడైనా ఐశ్వర్యవంతుడైనా సహాయ గుణం ఉంటేనే ప్రయోజనం

శ్రీమంతుడైనా ఐశ్వర్యవంతుడైనా సహాయ గుణం ఉంటేనే ప్రయోజనం  

కార్మికుల నిరంతర శ్రమతో ఎదుగుతూ శ్రీమంతుడిగా ఐశ్వర్యవంతుడిగా మారిన నీవు కార్మికులకు ఏనాడైనా ఊరట కలిగించావా ఏనాడైనా జీత భత్యాలను సంతోసించేలా అందించగలవా [అందించావా అందిస్తున్నావా] కలిపించగలవా [కలిపించావా కలిపిస్తున్నావా] ఆలోచించగలవా [ఆలోచించావా ఆలోచిస్తున్నావా]

ఒక్కడే జీవితాంతం నిరంతరం శ్రమిస్తే శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడు కాగలవా 
నీ శ్రమలో అనారోగ్యమైతే నీవు ఏ స్థానంలో ఉండగలవు నీవు ఒక కార్మికుడివిగానే జీవిస్తూ మిగిలిపోగలవూ 

శ్రీమంతుడిగా ఎదిగినవారు శ్రీమంతుడు కారు శ్రీమంతుడిగా ఎదుగుటలో శ్రమించినవారే సత్యమైన శ్రీమంతులు 
శ్రమ లేనిదే ఫలితం లేదు కార్మికులు లేనిదే శ్రీమంతులు లేరు 

అధికారులు శ్రీమంతులు కాగలరు విజ్ఞానులు శ్రీమంతులు కాగలరు 
సహాయ గుణం కలవారే సత్యమైన శ్రీమంతులు ఐశ్వర్యవంతులు అవుతారు 

కార్మికుల శ్రమకు సరైన ఫలితాన్ని అందించు ప్రోత్సాహించు వారి కుటుంబాలకు ఊరట కలిగించు 

జీవించుటలో నీకు మీ వారికి ప్రకృతి ప్రభావంతమైన స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి నీకు ఉచితంగా నిరంతరం లభిస్తున్నదా

జీవించుటలో నీకు మీ వారికి ప్రకృతి ప్రభావంతమైన స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి నీకు ఉచితంగా నిరంతరం లభిస్తున్నదా  

ఎన్నాళ్ళు ఎలా స్వచ్ఛమైన నీరు గాలి ప్రదేశం లేక శ్రమిస్తూనే అనారోగ్యంతో జీవించాలి 

పరిశుద్ధమైన ప్రదేశం [వీధి] ప్రశాంతమైన ప్రాంతం [గృహం] ఎక్కడైనా ఉన్నదా ఏనాటికైనా ఎవరికైనా కలుగుతుందా

పరిశుద్ధమైన ప్రదేశం [వీధి] ప్రశాంతమైన ప్రాంతం [గృహం] ఎక్కడైనా ఉన్నదా ఏనాటికైనా ఎవరికైనా కలుగుతుందా  

అద్భుతమైన ఆహారం ఉన్నదేగాని అద్భుతమైన పరిశుద్ధత లేదే

అద్భుతమైన ఆహారం ఉన్నదేగాని అద్భుతమైన పరిశుద్ధత లేదే  
పరిశుద్ధత లేని ప్రదేశం ఆచరణ ఆశ్రయంలో జీవించుట సాధారణమాయెనే 

పరిశుద్ధతతో జీవించేవారు ఏ ప్రదేశంలో లేరే ఏ ఆలోచనలలో లేరే ఆచరణలతో లేరే 

ఆది నుండి అంతం వరకు శ్రమిస్తూనే ప్రశాంతమైన విశ్రాంతికై అస్తమిస్తున్నావా

ఆది నుండి అంతం వరకు శ్రమిస్తూనే ప్రశాంతమైన విశ్రాంతికై అస్తమిస్తున్నావా 

ఆరంభం [ఆది] నుండి అంతం వరకు నిరంతరం అనంతమైన కార్యాలతో శ్రమిస్తూనే విశ్రాంతి లేక శూన్యమైపోతున్నావా  

శ్రమించుటలో సంపాదనంతా అపారమైన ఖర్చులతో ఖాలీగానే జీవితాన్ని సాగించావా 
శ్రమించుటలో సంబంధమంతా అపారమైన కార్యాలతో ఖాలీగానే జీవనాన్ని ముగించావా 

ప్రయోగం జనులకు ప్రయోజనం కావాలి

ప్రయోగం జనులకు ప్రయోజనం కావాలి 

ప్రయో'జనం లేని ప్రయోగం జనులకు అనవసరం ప్రకృతికి అధర్మం 
ప్రయోక్తుడు చేసే ప్రయోగం ప్రయోజనం కావాలంటే ప్రయోక్తుడికీ ప్రయోగ సిద్ధి ఉండాలి 

ప్రయోగ సిద్ధి ఉండాలంటే ప్రయోక్తుడికీ విజ్ఞానం అనుభవం కావాలి 

మేధస్సులో అనంతమైన ఆలోచనలు ఎన్ని ఉన్నా ఆచరణలో ఉంటేనే అద్భుతం ప్రయోజనం

మేధస్సులో అనంతమైన ఆలోచనలు ఎన్ని ఉన్నా ఆచరణలో ఉంటేనే అద్భుతం ప్రయోజనం 

Thursday, October 3, 2024

ఏ జీవి ఐనా విశాలమైన ప్రకృతి ప్రదేశంలో జీవిస్తే ప్రశాంతత ఆరోగ్యం స్వచ్ఛమైన విజ్ఞానం లభిస్తుంది

ఏ జీవి ఐనా విశాలమైన ప్రకృతి ప్రదేశంలో జీవిస్తే ప్రశాంతత ఆరోగ్యం స్వచ్ఛమైన విజ్ఞానం లభిస్తుంది 

తల రాతల గీతలను మార్చే కాలం మహోదయమైన సమయంతో వస్తుంది

తల రాతల గీతలను మార్చే కాలం మహోదయమైన సమయంతో వస్తుంది 
విధి పాత్రల నటనలను మార్చే కాలం నవోదయమైన సమయంతో వస్తుంది 

మహోదయమైన నవోదయమైన సమయం వచ్చే క్షణాలను గుర్తిస్తూ సహ కార్యాలను సాగిస్తూ సాధిస్తే ఉజ్వలమైన  భవిష్యత్ లభిస్తుంది 

Wednesday, October 2, 2024

సృష్టించే దేవత జీవించే జీవిత

సృష్టించే దేవత జీవించే జీవిత 
జన్మకే ధార్మిత జగతికే జనత  

జనులకే జాణత  జీవులకే జాగృత 
ప్రకృతికే ప్రభాత ప్రజలకే ప్రఖ్యాత 

Tuesday, October 1, 2024

స్వయంభువమై తొలి మానవులుగా జన్మించిన వారికి ప్రకృతియే ఆధారం ఆహారం ఆరోగ్యం ఆశ్రయం విజ్ఞానం అనుభవం

స్వయంభువమై తొలి మానవులుగా జన్మించిన వారికి ప్రకృతియే ఆధారం ఆహారం ఆరోగ్యం ఆశ్రయం విజ్ఞానం  అనుభవం 

స్వయంభువమై తొలి జీవులుగా జన్మించిన వారికి ప్రకృతియే ఆధారం ఆహారం ఆరోగ్యం ఆశ్రయం విజ్ఞానం  అనుభవం 

ప్రకృతియే భావ తత్త్వాలను కలిగిస్తూ జీవులను విజ్ఞానంగా అర్థవంతంగా ఎన్నో మార్పులను కలిగిస్తూ సాగిస్తుంది 

ప్రతి రకమైన జీవులు తొలిసారిగా అవతరించుటలో ప్రకృతియే మార్గాన్ని చూపుతుంది అనుభవాలను కలిగిస్తుంది 

ప్రతి రకమైన జీవులు తరతరాలుగా ఉత్పాదనతో సాగుటలో ప్రకృతి కాల ప్రభావమే నిదర్శనం మార్గదర్శకం 

ప్రతి రకమైన జీవుల భావ తత్త్వాలు ఒకే విధమైన రీతిలో ఒకే విధమైన లక్ష్యంతో సాగుతాయి 

మానవుల జీవన విధానమే విజ్ఞానంగా కృత్రిమంగా సాంకేతిక విజ్ఞానంతో విచక్షణ భావ తత్త్వాలతో వివిధ రకాలుగా అలవాట్లతో అనుభవాలతో సాగుతుంది సజత్వాన్ని కోల్పోతూ ప్రకృతి శక్తిని తగ్గిస్తూ పెంచుతూ వివిధ రకాల సమస్యలతో ఇబ్బందులతో సాగుతూ ఉంటుంది