ఎంత కాలం జీవిస్తావు ఎంత సమయం ఆలోచిస్తావు
ఎంత కాలం నిద్రిస్తావు ఎంత సమయం శ్రమిస్తావు
ఎంత కాలం ప్రయాణిస్తావు ఎంత సమయం సంభాషిస్తావు
ఎంత కాలం ఉదయిస్తావు ఎంత సమయం అస్తమిస్తావు
ఎంత కాలం సాధిస్తావు ఎంత సమయం సహిస్తావు
ఎంత కాలం అందిస్తావు ఎంత సమయం వహిస్తావు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment