స్వరంలోనే స్వరాలెన్నో సముదాయమై సమయానికి గీతములే సంగీతమై స్వర పదాలు వివిధ గమనాలతో సరిగమలుగా పదనిసలుగా సాగుతూ సరిగమ పదనిసలుగా ఎన్నో పాటల పాండిత్యం స్వరాభిషేకమై ధ్వని రాగంతో శృతించిపోతున్నది
స్వర పదాల నిశ్శబ్దమైన గమనాలే సరిగమలుగా వివిధ గీతాలతో స్వర భావాలతో మహా తత్త్వాలతో సమయానికి సంగీతమై ధ్వని రాగం దేహ సృజన జీవమై జీవిస్తూ ఉద్భవంతో శృతించిపోతున్నది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment