సైనికుడా రక్షకుడా శ్వాసపై గమనం ఉంచుతూ నీ ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను ప్రశాంతంగా సాగించవా
సైనికుడా రక్షకుడా శ్వాసపై గమనం పెడుతూ నీ ధ్యాస యాసలను పరిపూర్ణంగా కొనసాగించవా
సైనికుడా రక్షకుడా శ్వాసపై గమనం తెలుసుకుంటూ నీ నిత్య లక్ష్యమును సాధనతో సహించుకోవా
సైనికుడా రక్షకుడా శ్వాసపై గమనం తెలుపుకుంటూ నీ జాగ్రత జ్ఞానంతో ధైర్యంతో లక్ష్యాన్ని సాహసించవా
సైనికుడా రక్షకుడా శ్వాసపై గమనం పరిశోధిస్తూ నీ అపార సామర్త్యాన్ని ప్రజ్ఞానంతో అభివృద్ధి చేసుకోవా
సైనికుడా రక్షకుడా శ్వాసపై గమనం గ్రహిస్తూ నీ అపూర్వ జీవన ఆయుస్సును అందరికై పెంచుకోవా
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment